సమాచారమందిస్తే 5లక్షల నజరానా

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం సంభవించిన బాంబు పేలుడుకు సంబంధించి కీలక సమాచారం అందించిన వారికి 5 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు ఎదుట బుధవారం జరిగిన బాంబు పేలుడులో 11 మంది మృతి చెందగా, 76 మంది గాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu