సంక్రాంతి గురించి సంపూర్ణ వివరణ...

 

తెలుగువన్ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాం. మన సంస్కృతిలో అంతర్భాగమైన సంక్రాంతి గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ వుంటుంది. ఆ వివరాలను ప్రముఖ ఆధ్యాత్మిక విశ్లేషకులు మైలవరపు శ్రీనివాసరావు చెబుతున్నారు.. చూడండి....