జ్యోతిర్లింగానికి గాలి పటాలతో అలంకరణ

దేశ వ్యాప్తంగా ఆలయాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

భారీగా తరలి రావడంతో.. దేవాలయాలన్నీ కళకళలాడాయి. ప్రత్యేక అలంకరణలు, పూజలు, హెూమాలతో కళకళలాడాయి. సంక్రాంతి సందర్భంగా ఆలయాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు.

ఇక సోమనాథ్ జోతిర్లంగానికి సంక్రాతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిచారు. గాలి పటాలతో జ్యోతిర్లింగానికి చేసిన అలంకారం ప్రత్యేక ఆకర్ణణగా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు కూడా భక్త జనసందోహంతో కిటికిటలాడాయి.