ఎపిలో భగ భగ 

 ఎపిలో ఎండలు మండిపోతున్నాయి.  మార్చి చివరి నాటికే మునుపెన్నడూ లేని ఊష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఎపిలోని 150  మండలాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటాయి. వాతావరణ శాఖ ఐఎండి ఈ వివరాలను వెల్లడించింది. నంద్యాల, కొమరోలు, కమలాపురంలలో 42 .5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 
ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu