ఫ్లూ పొంచి ఉంది జర బద్రం సి డి సి హెచ్చరిక 

వర్షాకాలం తరువాత రానున్నది ఫ్లూ కాలమే అని అంచనా వేస్తున్నారు.ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఫ్లూ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటినిబంధనలు పాటించడం వల్ల ఫ్లూ కేసులు 6౦ %తగ్గు ముఖం పట్టాయి. కోవిడ్ తరువాత పదివారాలు లాక్ డౌన్ ఉన్నందున కొలంబియ విశ్వ విద్యాలయం  పరిశోధకులు శాస్త్రజ్ఞులు అధయనం చేసారు. ముఖం పై మాస్క్,చేయి సానిటైజ్ చేసుకోడం వల్ల ఇంఫ్లూ ఎంజా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ సమయం లో నిరోధించ గాలి గా మన్నారు. ఇన్వి రాన్ మెంట్ హెల్త్  సైన్సెస్  అసిస్టెంట్ ప్రోఫెసర్ సెన్ పైన్ వెల్లడించారు. మేల్మేన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ న్యూయార్క్ కు చెందిన శాస్త్రజ్ఞులు తమ పరిశీలనలో కోవిడ్ 19  ఇంఫ్లూ ఎంజా ఒకే రకంగా వ్యాప్తి చెందుతుంది.సార్క్ కోవిడ్ ను నియంత్రించడం ద్వారా ఇంఫ్లూ ఎంజా  విస్తరణను తగ్గించ వచ్చు.

దురదృష్ట వసాత్తూ చాలా ప్రదేశాలాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్19 నియమ నిబందన ను 
తొలగించారు.కాగా రానున్న చలికాలం ముందు ముందు ఫ్లూ విజ్రుంభించే కాలం అని పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఫ్లూ చాలా సులభంగా త్వరగా విస్తరిస్తుంది.అయితే రక్షణ కవచం లేకుంటే  ప్రజలలో రోగనిరోదక శక్తి తగ్గడం వల్ల ఇంఫ్లూ ఎంజా గత సంవత్సరం యు ఎస్ లో ఫ్లూఎంజా లేదు. ఇంఫ్లూ ఎంజా  వైరస్ ఎప్పటికప్పుడు పరివర్తన,రూపాంతరం  చెందుతూ ఉంటుందని పై అన్నారు. ప్రతి రెండు,లేదా 5 సంవత్సరాల కోక సారి ఇంఫ్లూ ఎంజాతో ఇన్ఫెక్షన్ కు గురియ్యారని. ఇంఫ్లూ ఎంజా మళ్ళీ వచ్చే అవకాసం ఉందని మన రోగ నిరోధక శక్తి తగ్గిందో సమస్యలు తప్పవని ఒక పరిశోదనలో పై బృందం కంప్యుటర్ మోడల్ ద్వారా ప్రయాణం ఆంక్షలు,పేస్ మాస్క్,సామాజిక దూరం  పాట శాలాల మూసివేత వల్ల 2౦2౦ లో వ్యాప్తి ప్రభావం లేదని తేల్చారు.

ఫ్లూ విస్తృత వ్యాప్తి చెందితే...

ఒక నాతన పరిశోదనలో విస్తృత స్థాయిలో ఇన్ఫెక్షన్ వ్యాధులు వ్యాప్తి చెందితే రానున్న కాలం ఫ్లూ ను 
ఎదుర్కోక తప్పదు అని ఈ సంవత్సరాన్ని ఫ్లూ సంవత్సరంగా పేర్కొన్నారు.నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజ్  ఎండి మెడికల్ డైరెక్టర్ బెతేన్స్ డే డాక్టర్ విలియమ్స్ స్కాఫ్నర్ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని. అంచనా వేస్తున్నారు. యు ఎస్ లో ఇప్పటికే 2,౦౦౦ కేసులు నమోదు అయ్యాయని యుఎస్ కు చెందినా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  ప్రిమిక్షన్ 2౦2౦ -2౦ 21 ఫ్లూ సీజన్ గా పేర్కొన్నారు.ఫ్లూ సీజన్ 35 మిలియన్ల కేసులు ఉన్నాయని సమాచారం.

2౦2౦ -2౦21 లో ఒక బాలుడు మాత్రమే ఫ్లూ తో మరణించాడని.మూడు సీజన్లలో 144 -199 కన్నా 
తక్కువే అని సి డి సి పేర్కొంది. సామాజిక దూరం,మాస్క్ వంటివి పిల్లలు వేసుకోవడం,పాతాశాలలు మూసి వేయడం వల్ల ఇంఫ్లూ ఎంజా లేదని. తేల్చారు. కొంత మంది నిపుణులు చర్చల సమయం లో ప్రజలలో ఇమ్యునిటి సరిగా లేక పోయినా ఇబ్బిడి ముబ్బిడి గా  జనభాపెరుగుదల వల్ల ఫ్లూ త్వరగా విస్తరిస్తుందని.ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఎక్కువే అని లేదా ఫ్లూ వల్ల తీవ్ర అనారోగ్యం.అస్వస్థత,కు గురి  కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా ఆయారాష్ట్ర్రాలు ప్రజా ఆరోగ్యానికి చెందిన అధికారులు  మాస్క్ వేసుకోవాలాని లేదంటే ఫ్లూ కు గురికాక తప్పదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. 

సిడిసి 2౦2౦ -2౦21 ని ఫ్లూ నివారణ సంవత్సరంగా ప్రకటించింది.