బాబ్రీ మసీదు కేసులో బీజేపీ పెద్దలకు ఊరట..

 

బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో ముగ్గురికి ఊరట లభించింది. అద్వాణీ, ఉమాభార‌తి, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీల‌కు వ్య‌క్తిగ‌త హాజ‌రునుంచి న్యాయ‌స్ధానం మిన‌హాయించింది. కాగా ఈ కేసులో అద్వాణీ స‌హా బిజేపి అగ్ర‌నేత‌ల‌పై కేసులను పున‌రుద్ధ‌రించాల్సిందేన‌న్న సీబీఐ వాద‌న‌ల‌కు సుప్రీ న్యాయ‌స్ధానం సానుకూలంగా స్పందించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu