తాతలైన గంటా, నారాయణ...

 

ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇద్దరూ తాతలయ్యారు. మంత్రి నారాయణ కుమార్తెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో మగబిడ్డ పుట్టాడు. మనవడ్ని చూసేందుకు అక్కడికి వెళ్లిన ఇద్దరు మంత్రులు బిడ్డను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు ముద్దుల మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu