వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్ట్..


వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఆవరణ దగ్గర హల్ చల్ చేశారు. ఆమెపై నిన్న స్పీకర్ కోడెల ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసినా ఈ రోజు ఆమె వైఎస్ఆర్సీ ఎల్పీలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న మార్షల్స్ ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకోగా పోలీసులకి, ఆమెకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు తాను పోలీసుల వాహనంలో రానని.. తన వాహనంలోనే వస్తానని అక్కడ కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu