ఏపీ ఉద్యోగులకు కూడా 43 శాతం వేతన సవరణకు ముఖ్యమంత్రి ఆమోదం

 

ఆంద్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు- మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల మధ్య ఈరోజు సాయంత్రం ఆర్ధికమంత్రి యనమల రామక్రిష్ణుడు ఛాంబర్ లో జరిగిన చర్చలు సఫలం అయ్యేయి. ఆ తరువాత వారందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళారు. ఉద్యోగులకు 43శాతం వేతన సవరణకు చంద్రబాబు కూడా అంగీకరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu