ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ హతం..!

 

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ చనిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐఎస్ఐస్ ఆధీనంలో ఉన్న మోసుల్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో అమెరికా జరిపిన వైమానికి దాడుల్లో ఆల్ బాగ్దాది హతమైనట్టు తెలుస్తోంది. ఆయన మృతిని ఐఎస్ఐఎస్ అనుబంధ అరబిక్ వార్తా సంస్థ అల్ అమాక్ ధృవీకరించింది. అయితే ఆల్ బాగ్దాది మృతి చెందినట్టు, అమెరికా గానీ, ఇతర అధికారిక వార్తా సంస్థలు గానీ ఏవీ నిర్ధారించలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu