యూట్యూబ్ లో షెర్లిన్ చోప్రా న్యూడ్ గా 'కామసూత్ర' హాట్ టీజర్
posted on Jan 22, 2013 3:59PM

బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా నటిస్తున్న కామసూత్ర మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోటోలకు పోజులిచ్చిన షెర్లిన్ కామసూత్రలో కూడా అదే విధంగా రెచ్చిపోయింది. ఈ హాట్ బ్యూటీ నగ్న సన్ని వేషాలు ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
రూపేష్ పాల్ తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై డైరెక్ట్ చేసి నిర్మిస్తున్న ఈ సినిమా పై హాట్ క్యాటగిరి ఫ్యాన్స్ అప్పుడే ఆశలు పెంచుకుంటున్నారు. షెర్లిన్ బోల్డ్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని డైరెక్టర్ అంటున్నారు.సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు. అన్నట్లు ఈచిత్రం పెద్దలకు మాత్రమే.
ఇండియన్ ఆటిట్యూడ్‌తో పర్ ఫెక్ట్ ఫిగర్‌తో ఉన్న షెర్లిన్ ఆ పాత్రలో ఇరగ దీయడం ఖాయం. దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ నాకు చాలెంజ్. 3డి టెక్నాలజీ ద్వారా శృంగార భంగిమలను అద్భుతంగా చూపెట్టగలం' అన్నారు.ఇక షెర్లిన్ చెప్రా మాట్లాడుతూ...కామ సూత్ర వల్గారిటీకి క్లోజ్‌గా ఉంటుంది. కానీ నగ్నంగా నటించడం వల్గర్ కాదు. నగ్నంగా నటించడం అనేది ఒక ఆర్ట్. నేను చాలా బోల్డ్ ఉండటం ఉండం వల్ల నన్ను సంప్రదిస్తున్నారు అంటోంది.