అసోంలో ఉగ్రదాడి.. 12 మంది మృతి

 

దేశంలో ఉగ్రవాద చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అసోంలో ఉగ్రదాడి జరిపి పులువరి ప్రాణాలు బలిగొన్నారు. వివరాల ప్రకారం.. అసోంలోని కోక్రాఝార్‌లో ఓ మార్కెట్ వద్ద అనుమానిత ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఘటనాస్థలికి చేరుకొని కాల్పులు జరిపి ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu