మేయర్ హత్య: చింటూకు14వరకు రిమాండ్

 

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.అనురాధ,ఆమె భర్త మోహన్ హత్యక గురైనప్పటీ నుంచి చింటూ ఆజ్ఞాతంలో ఉన్నడు.అయితే ఈ రోజు చిత్తూరు జిల్లా కోర్టులో ఆయన లొంగిపోయాడు.ఈ కేసులో పోలీసులు చింటూ ఏ1 నిందితుడిగా చేర్చారు.ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం చింటూకు డిసెంబర్ 14వరకు రిమాండ్ విధించింది.దీంతో చింటూ కడప కేంద్ర కారాగారానికి తరలించారు.