బీట్‌రూట్‌తో బీపీ దూరం

  బీట్‌రూట్‌తో బీపీ దూరం   బీట్‌రూట్‌ ప్రయోజనాల గురించి ఇప్పటికే ఎన్నో అద్యయనాలు. తాజాగా మరొకటి వెలుగు చూసింది. రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌ రసాన్ని తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందని రుజువు చేశారు ‘క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌’కు చెందిన వైద్యులు. ‘యూనివర్సిటీకి చెందిన వేలమంది వలంటీర్లకు ఈ రసం ఇచ్చి వారి రక్తపోటును పరీక్షించాం. అలానే ఆ సమస్య తీవ్రమైన వారికీ ఇచ్చి గమనించాం. ఈ రసం రక్తంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ శాతాన్ని పెంచుతుందని నిర్థారణ అయింది. సాధారణంగా ఇది ప్రకృతి సిద్ధమైన దుంపకూర. దానివల్ల ఇతర దుష్ప్రభావాలేమీ ఉండవు. అందులో సమృద్ధిగా ఉండే నైట్రేట్‌ గుండె కవాటాలకు మేలు చేస్తుంది. కర్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే చాలామంది సమస్య వచ్చినపుడు స్వీకరించవచ్చులే అనుకుంటారు. కానీ ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకొని తగు మోతాదులో ఈ కూరను, రసాన్ని స్వీకరిస్తే ఇంకా ఎన్నో ప్రయోజనాలు’ అని చెబుతున్నారు అద్యయనంలో పాలుపంచుకొన్ని ప్రొఫెసర్‌ అమృతా ఆహ్లూవాలియా.

read more
Zumba Dance For Weight Loss

  You can dance your way to get a slim-trim figure. Dancing is the best exercise for your body. And Zumba is one of the best dances for weight loss. Zumba is actually a Latin dance that packs a punch of Latino music and some really effective aerobic exercises. That is why the Zumba dance is a fun way not only to lose weight but also to maintain it.   Here are some of the reasons why a zumba dance workout is considered prefect for natural weight loss.   Breathing Exercise : As we have already said, Zumba dance is a workout that falls under the aerobic category. As an aerobic exercise, it helps you breathe deeply and therefore lose weight. It also increases your lung power.   Agility : Apart from helping you lose weight, Zumba dance is a fitness program. The Zumba moves work on every part of your body and tones all the muscles. This means, you will be a slimmer and fitter person if you practice this dance form regularly.   Burn Calories : Zumba dance leads to weight loss because it burns a lot of calories. It is a fast, catchy and rhythmic dance. On an average, a single session of Zumba dance workout helps you lose at least 500 to 800 calories. That is surely a very high number especially for beginners. Acts As A   Customised : Most dance workouts do not give results to everybody because they are general. Unlike a gym workout, you cannot customise a Salsa dance session according to your specific needs. Dancing will help you lose weight over all. But workout can help you lose weight from specific regions like your waist, face or butt. This problem has been solved in the Zumba dance form. This dance form is very open minded. It borrows freely from ballet, salsa and other dance forms. Therefore, you can always have a Zumba session customised to your special needs.   Tips For Beginners : Always check the credentials of the trainer before you join a Zumba class.   1. Dancing is a group activity and you will have fun only when you do it with lots of people. So do not go for personal classes with a trainer.   2. You must dance the Zumba for at least 45 minutes to get any substantial results. Anything less than that is just warm-up.   3. Zumba dancing is a form of exercise like any other. So if you have any special health conditions, consult your doctor before joining the classes.   Have you tried dancing the Zumba? Tell us if the Zumba dance helped you lose weight.

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Benefits Of Running

  The health benefits of running are quite compelling. You don't need to start running just for weight loss. There are a dozen are health benefits that you can get from running. This is one cardio exercise that will help you live a longer and healthier life.   Here are some of the indisputable health benefits of running.   Weight Loss : Walking is for maintaining your weight and running is for shedding the extra pounds. Running helps in weight loss to great extent. It is a cardio exercise that burns calories and helps speed up your metabolism. Heart Healthy : Running regularly ensures that there is less of bad cholesterol in your body. It also means that you breathe deeply and take in lots of fresh oxygen for your blood. This will give your heart some workout and keep you energetic. De-stressing : Running gives you sense of freedom and your running tracks can take you to places. That is why, running is seen as one of the best ways to beat depression. Improves Concentration : When you are running, you concentrating only on the path before you. Many regular runners believe that running is like meditation; it helps improve their concentration. Cuts Health Risks : Running is supposed to cut risks of several dangerous diseases like cancer, obesity and asthma. In general, you will live longer and healthier if you are a runner. For Your Knees : Several joint problems like arthritis can strike you because you do not flex your muscles enough. Running regularly is a great work out for your knees. Not only does it keep you in shape, it also helps you to keep your joints well lubricated and pain-free. Improves Stamina : Running increases your lungs power. Most of us use our lungs only to about 1/4th its capacity. When you run, your lungs expands and works hard. This eventually makes your breathing more leveled and improves your general stamina.   So when are you going to start running to get the kiss of good health?

read more
పండ్లను ఈ సమయాల్లో తింటే

పండ్లను ఈ సమయాల్లో తింటే ఆరోగ్యాని చాలా మేలు...     ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్షును పెంచుతాయి. అయితే పండ్లును చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. వీటిలో సహజసిద్దమైన విటమిన్లు, మినరల్స్‌, ఫైటో కెమికల్స్‌ ఉంటాయి. శరీరంలో విటమిన్లు లోపించినప్పుడు విటమిన్‌ టాబ్లెట్లు వాడడం కన్నా పండ్లను తింటే సహజసిద్ధమైన విటమిన్లు లభిస్తాయి. ప్రతిరోజూ ఐదు పండ్ల ముక్కలను తినడం వల్ల సంపూర్ణారోగ్యంగా ఉంటారు. అయితే పండ్లను కూడా మితంగా తినాలి. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు. మనం తీసుకుంటున్న పండ్లు ఎప్పుడు, ఎంత మోతాదులో, ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. కాబట్టి పండ్లు తినే పద్ధతి గురించి తెలుసుకుందాం.       పండ్లు ఎపుడు తినాలి? సాధారణంగా పండ్లు ఇంట్లో ఉన్నాయంటే చాలు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు కొంతమంది. అయితే అది మంచి పద్దతి కాదు. పండ్లను తినటానికి మంచి సమయం అంటే, ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత. కాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల ఇది శరీరంలోని జీవక్రియలను డిటాక్స్ చేయడానికి చాలా సహాయపడుతుంది. అంతే కాదు ఈ సమయంలో తీసుకొనే పండ్ల వల్ల వాటిలోని పూర్తి పోషకాంశాలతో పాటు విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా శరీరంలోని తక్కువగా ఉన్న బ్లడ్ షుగర్ లెవల్స్ ను నిదానంగా పెంచడానికి సహాయపడుతుంది. వ్యాయామం: మీరు ప్రతి రోజూ వ్యాయం చేస్తున్నట్లైతే పండ్లు ఫర్ ఫెక్ట్ స్నాక్ గా తీసుకోవచ్చు. స్నాక్ అనే ఈ పండ్లను వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది. పండ్లు మన శరీరంలోని ఎనర్జీ లెవల్స్ ను నిర్వహిస్తుంది, కానీ ఇది కడుపు ఫుల్ గా లేదా ఉబ్బరంగా అనిపించదు . శరీరం కూడా ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ద చేసుకుంటుంది. వ్యాయామం చేయడానికి బాడీ సెల్స్ కు ఇన్సులిన్ స్థాయిలను పంపిస్తుంది.     భోజనానికి -భోజనానికి మద్య: భోజనానికి ఒక గంట ముందు పండ్లు తీసుకోవడం చాలా మంచి పద్దతి. అలాగే భోజన చేసిన రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవడం మంచిది . ఇలా తీసుకోవడం వల్ల విటమిన్ సి, పెక్టిన్ మరియు ఫైబర్లు పూర్తిగా శరీరంలోని వ్యాప్తి చెందుతాయి. పండ్లను ఈ విధంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత: భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకోవడం వల్ల, శరీరంలో ఫ్రక్టోజ్ ద్వారా శోషణ నెమ్మదిగా ఉంటుంది. మిగిలిన ఫ్రక్టోజ్ జీర్ణవ్యవస్థలో ఉండి ఆర్గానిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది మరియు కడుపు ఉబ్బరం, అతిసారానికి దారితీస్తుంది. పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినవచ్చా? అజీర్ణం లేదా ఎసిడిటీ వంటివి లేకుంటే మీరు పండ్లను పెరుగు తో కలుపుకొని తినవచ్చు.     పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో మీరిష్టపడితే, తప్పక తినవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలమధ్య తినరాదు. పండ్లను భోజనం తర్వాత తినటమనేది సరియైనదికాదు. భోజనం తర్వాత వెంటనే తింటే అవి సరిగా జీర్ణం కావు. వాటిలోని పోషకాలు సరిగా జీర్ణవ్యవస్ధ చే పీల్చబడవు. మీ భోజనానికి ఒక పండు తినటానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్ తో కొన్ని జీర్ణ క్రియ సమస్యలుంటాయి.     పండ్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. ఇలా ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయ ఆహారంగా కూడా ఉంటుంది. సీజనల్ ఫ్రుట్స: మనకు ఏ సీజన్‌లో అయినా వివిధ రకాల పండ్లు లభిస్తాయి. కొన్ని పండ్లు మాత్రం సీజన్‌ను బట్టే లభిస్తాయి. అలాంటి పండ్లను తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ప్రతి సీజన్‌లో దొరికే పండ్లను తినడం, జూస్‌లా తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాదు అధిక బరువును తగ్గించుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయి. సరియైన పద్ధతిలో పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు తినడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చు, జుట్టు తెల్లబడటం నుంచి కాపాడుకోవచ్చు, కళ్లకింద నల్లటి వలయాలను నివారించవచ్చు, బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటితో పాటు సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి తప్పకండా రోజు తీసుకునే ఆహారంలో కొంత భాగాన్ని పండ్లకివ్వండి

read more
హెల్త్ టిప్స్

గుండె సమస్య ఉండి డాక్టర్ చెబితే తప్ప మీరు ప్రతిరోజూ బరువును చూసుకోవలసిన అవసరం లేదు . తిన్న తర్వాత మన శరీరంలో ఫ్లూయిడ్ ఎక్కువవుతుంది . తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటామనుకుందాం. పనీ చేయకూడదను కుందాం ! అప్పుడేమౌ తుందో మీకు తెలుసా? ఫ్యాట్ పెరిగి పోతుంది. నీరు బరువును ఎక్కువ చేస్తుంది. కొవ్వు బరువును పెంచుతుంది. కండరాల్ని బలంగా చేసుకుంటామని అంటారేమో ! లాభం లేదు. అయినా బరువు పెరుగుతుంది. అందుకని మీరు ఏమి తింటే సరిపోతుందో ముందు అది ఆలోచించండి. మీరు హౌస్ వైఫా ? ఇంటి పనులు చేసుకుంటున్నారు కదా ! లేదా పనిమనుషులతో చేయిస్తున్నారా ? మీరు ఏం చేస్తారో గానీ, మీ కాలరీస్ బర్న్ అయ్యే మీ పనులు మాత్రం మీరు చేసుకోవలసిందే ! త్వరత్వరగా కూర్చొని లేచే పనులు చేసుకుంటూ ఉండాలి. బద్ధశత్రువుగా చూడండి. దీర్ఘశ్వాస పీల్చుకునే విధంగా ఇంటి పనులను ఎంచుకుని చేయండి. చెమట వచ్చేట్టు ఉండాలి. మీ బరువును నియంత్రించటానికి డైటింగ్ ఒక్కటే మార్గమని అనుకోకూడదు. ఎంత తిన్నామన్నది ముఖ్యంకాదు. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి ? ఎంత చెమటపడుతుందో ముఖ్యం.

read more
How to Reduce Tummy Size After Delivery

How to Reduce Tummy Size After Delivery Pregnancy always leaves behind unwanted belly fat which makes mother look like she is still 4 to 6 months pregnant.The best ways to reduce the tummy size after delivery are diet as well as simple exercise. * Lactating mothers needs extra calories for milk production so don’t reduce calorie intakes drastically. Milk supply will reduce if you start dieting soon after giving birth as well as you feel more tired. You should not consume sweets, chocolates, cakes, pastries and simple or added sugars. * Proper diet helps you to get all the vitamins and minerals that are needed by you to feel energized all through the day. Always consume fresh vegetables and fruits that have lots of fiber, lean protein, low-fat dairy products and whole grains. * Aerobic exercises burn lots of fat faster than other exercises. You should do at least 30 minutes of Aerobic exercises 3 times a week. Start with some simple and light physical activities like cycling, walking or swimming. * Breastfeeding is also good for the baby. It helps you to burn up to 500 calories in a day as well as stimulates contractions of the uterus which results in shrinking of the uterus to its pre-pregnancy size. Breastfeeding also decreases the breast cancer risk, protects against arthritis & diabetes as well as builds a strong physical and emotional bond between mother & baby. * Never skip meals or starve yourself in order to get flatten tummy. The metabolism process of the body will slow down by skipping meals. So, don’t not skip meals or cut out healthy food groups from your diet. * Keep your stomach pulled and your body straight while standing or walking. Initially, you will feel uncomfortable to maintain this habit but slowly you will become habitual. * It tones the complete body, particularly the abs as well as brings flexibility. You should do Pilates twice a week. * Strength training exercises cause muscle building so your body fat will burn at a high rate. You should do strength-training exercises at least 2 times a week.

read more
10 Flat Belly Tips

10 Flat Belly Tips We went straight to experts to get their very best advice for quickly shrinking your tummy. Here are the surprising foods, tricks, and moves they swear. * Eat half-cooked vegetable bitter gourd two to three times a week. Drink juice of bitter gourd regularly. * In a clay pot, cook latjeera seeds on low flame without any oil and consume 1 tsp of them daily 2 times a day. * Boil edible gum in water and consume this water twice a day. * In lukewarm water, add 1 tsp of honey and drink in the morning on an empty stomach. You can also add lemon juice in it. This drink will detoxify the system of the body. * You can even drink carrot juice. To make carrot juice, put carrot pieces & a little water in a blender and churn it. Strain the juice before consumption. * Dried Ginger Powder Take one part in the morning on an empty stomach and the second part in the night before going to bed daily. You can also add the powder in a glass of water before drinking. * Take ½ tsp fennel seeds and 1 cup of boiling water. Add seeds in water and keep them covered for 10 minutes. Allow the water to cool and drink it. Use this remedy for consecutive three months. * Drink fresh cabbage juice every morning. Consume cabbage in any form: raw or cook. Consume it as a salad or add it to other foods. * Consume myrobalan powder (1 tsp) or terminalia belerica powder (1 tsp) along with pointed gourd juice (50 grams). * In a clay pot, cook latjeera seeds on low flame without any oil and consume 1 tsp of them daily 2 times a day.

read more
Gastric Bypass Diet After

Gastric Bypass Diet After Diet recommendations after gastric bypass surgery or other weight-loss surgery vary depending on the type of surgery, where the surgery is performed and your individual situation. Most commonly, the gastric bypass diet has four phases to help you ease back into eating solid foods. How quickly you move from one step to the next depends on how fast your body heals and adjusts to the change in eating patterns. You can usually start eating regular foods with a firmer texture about three months after surgery. After gastric bypass or other weight-loss surgery, you must pay extra attention to signs that you feel hungry or full. You may develop some food intolerances or aversions. Gastric bypass diet: What to eat after the surgery Definition The gastric bypass diet is designed for people who are recovering from gastric bypass surgery to help them heal and change their eating habits. Your doctor or a registered dietitian can help you with a gastric bypass diet by guiding meal planning. A gastric bypass diet specifies what type and how much food you can eat at each meal. Closely following your gastric bypass diet can help you lose weight safely. Purpose The gastric bypass diet has several purposes: To allow the staple line in your stomach to heal without being stretched by the food you eat To get you accustomed to eating the smaller amounts of food that can be digested comfortably and safely in your smaller stomach To help you lose weight and avoid gaining excess weight To avoid side effects and complications

read more
సోనమ్ కపూర్ ఫిట్నెస్ రహస్యం

సోనమ్ కపూర్ ఫిట్నెస్ రహస్యం ఈ మధ్య కాలంలో ముప్పై అయిదు కేజీల బరువు తగ్గిన సోనమ్ కపూర్, తన ఫిట్నెస్ రహస్యం ఏమిటో మనం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ! ముందుగా నేను మా అమ్మకి థాంక్స్ చెప్పుకుంటూ, తన సహాయంతో వారానికి ఆరు రోజులు వర్కౌట్ చేసి మరీ నేను ఈ బరువు తగ్గాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫ్రూట్స్, ఓట్ మీల్ మాత్రమే తీసుకుంటాను. ఆ తరువాత వర్కవుట్ స్టార్ట్ చేస్తాను. దాని ముందు ఖచ్చితంగా ప్రొటీన్ షేక్ విత్ జ్యూస్ , బ్రౌన్ బ్రెడ్ విత్ గుడ్డు తెల్లసొన మరిచిపోకుండా తీసుకుంటాను. ఇక మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూరలు, పప్పుతో ఒక రాగిరొట్టె, చికెన్ లేదా ఫిష్ ముక్కలు, ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాను. అలాగే సాయంత్రం స్నాక్స్‌ తినాల్సి వస్తే ఉడకబెట్టిన గుడ్డులోని వైట్ లేదా చికెన్ ముక్కలు, ఫైబర్ వీలైనంత ఎక్కువ మోతాదులో తీసుకుంటాను. రాత్రి పూట డిన్నర్ చేసేటప్పుడు ఏదైనా సూప్, ఫిష్ లేదా చికెన్ పీసెస్, ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాను. ఒక తినడం వల్లే ఫిట్నెస్ వస్తుందనుకోవద్దు. తినడంతోపాటు యోగ కూడా చేయాలి. నా ఫిట్నెస్ ముఖ్య కారణం యోగా అని కూడా చెప్తాను. భరత్‌ఠాకూర్ దగ్గర పవర్‌యోగా నేర్చుకున్నాను. ఆ యోగా నేను బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడింది. బాడీ ఎప్పుడు డీహైవూడేట్ అవ్వకుండా చూసుకోవడం ప్రధానం. అందుకోసం ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి.

read more