ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31 న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 
నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పొగాకు వాడకం వల్ల వచ్చే అనార్ధాల పై అవగాహన కల్పించే ప్రక్రియను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టింది. ప్రపంచం
పొగాకు రహిత సమాజంగా రూపొందించాలన్న లక్ష్యంగా డబ్ల్యూ హెచ్ ఓ ప్రయత్నం చేస్తోంది. ప్రతి యేటా పొగాకు వాడకం వల్ల 6 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 20 30 నాటికి ఈ సంఖ్య 8 మిలియన్లు చేరే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే  వైరస్ తో పోరాడు తున్న ప్రపంచ ప్రజలు అనారోగ్యం తో సత మత మౌతూ మరణిస్తున్న వేళ పొగాకు  వాడకం వల్ల వచ్చే సమస్యలు తోడైతే ప్రజా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  ప్రజలు తమ ఆరోగ్యం కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని తమ ఆదాయాన్ని  పూర్తిగా ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సిన పరిస్తితి ఉందని అన్నారు.సగటున సంవత్సరానికి సగటున 4 ,0 0 0 సిగరెట్లు వాడతారని పేర్కొంది. ఇంత డబ్బును సిగరెట్ల కోసం ఖర్చు చేసే బదులు  ఇతర ఆహార విహారాలకు వెచ్చించ వచ్చని సూచించింది.ప్రపంచం పొగాకు రహిత సమాజంగా తీర్చి దిద్దాలన్నదే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యమని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది.

ప్రపంచ పొగాకు వ్యతి రేక దినోత్సవం చరిత్ర

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 19 8 7 లో నే ప్రారంభించారు. పొగాకు వల్ల వచ్చే సమస్యలు తలెత్త డంతో మరణాలు అధికం కావడంతో 19 8 7 లో ప్రపంచ ఆరోగ్య సభ ఒక తీర్మానం చేసింది. పొగాకు వాడకం వల్ల ఊపిరి తిత్తులకు సంబందించిన సమస్యలు నిమోనియా, టి బి , వంటి సమస్యలు ఇతర సమస్యలు దారి తీయవచ్చు. నని 20 0 8 లో గుర్తించారు.పొగాకు వాడకం వల్ల ప్రకటనల రద్దు చేసింది. 20 14 నాటికి ప్రపంచం లో సిగరెట్ల ఉత్పత్తి రంగం లో అగ్రగామి చైనా కావడం మరో విశేషం. ప్రపంచంలో 30 % సిగరెట్ల ఉత్పత్తిలో వినియోగంలో ను చైనా ముందు వరుసలో ఉంటుంది. 20 వ శతాబ్దంలో 10 0 మిలియన్ల ప్రజలు  పొగాకు తాగడం వల్లే చని పోయినట్లు అంచనా.
యూఎస్ లో 16 మిలియన్ల ప్రజలు ముఖ్యంగా అడల్ట్స్ పొగతాగడం వల్ల అనారోగ్యం  పాలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో మరణాలు 15 % కేవలం పొగ తాగడం వల్లే నని పేర్కొంది. 70 సంవత్సరాల వయస్సు పై బడిన వారు  సగానికి సగం మరణాలు పొగాకు తాగడం వల్లే అని తేల్చింది. ప్రతి 5 గురిలో ఒక్కరు  పొగాకు తాగడం అలవాటు.7 మిలియన్ల ప్రజల మరణాలలో 1.3 మండి పొగాకు వాడిన  వారే ఉన్నారని తేల్చారు.

1.2 మిలియన్లలో 1.3 బిలియన్ల ప్రజలు పొగ తాగే వారిపక్క న కూర్చోడం వల్లే చని పోయారు. 

పొగాకు అనర్ధాలకు 5 కారణాలు

1) పొగాకులో హానికరక రసయానాలు ఉంటాయి.

2) కొన్ని రసయానాలు క్యాన్సర్ కు కారకాలుఉన్నట్లు గుర్తించారు.

3) పొగాకు నియంత్రణకు సంబంచిన చట్టాల అమలు ప్రచారం చేయాలి.

4) రానున్న ముందు తరాల పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున పొగాకు వ్యతిరేకంగా 
ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలి.

5) పొగ తాగడం వల్లే మీలోని సృజనాత్మక తను చంపేస్తుంది.

 పొగాకు ఉత్పత్తులు, వాటివల్ల వచ్చే అనార్ధాలను నిరోధించడానికి పార్లమెంట్ లో చేసిన చట్టాలు  ఖటినంగా  అమలు చేయాలని డబ్ల్యూ హెచ్ ఓ స్పస్టం చేసింది.