అది మనకు తెలుస్తుందా? మనం నిజంగా మరణించామా? ఎప్పుడు ఏసమయంలో మరణిం చామో మనకు తెలుస్తుందా?మరణించాక అంటే గుండె కొట్టు కోవడం ఆగిపోతే బ్రెయిన్ కు సంకేతాలు ఎంతసేపు అందుతాయి ?మరణిం చక ముందు మన స్మృతులు గుర్తుకు వస్తాయా? కొందరు దాదాపు మరణానికి దగ్గరాగా వెళ్లి వచ్చారా వారి కళ్ళ ముందే జరిగిందా ? ఇదే కేవలం భ్రమేనా,కల్పిత కదా. వాస్తవం ఎంత అయితే ఈ విషయానికి సంబంధించి అసలు నిజం తెలుసుకోవాల్సిందే.రోగులు మర నించడానికి ముందు వారిలో వచ్చే మార్పులు కొంతమంది వైద్య్యులు చనిపోతున్న వ్యక్తి యొక్క బ్రెయిన్ యాక్టివిటి రికార్డ్ చేసారని తెలుస్తోంది.బ్రెయిన్ స్కాన్ లో ఆ వ్యక్తికి బ్రెయిన్ స్కాన్ చేస్తున్న సమయంలో కార్దియోక్ అరెస్ట్ వచ్చింది.ఆవ్యక్తిలో వచ్చిన బ్రెయిన్ సిగ్నల్స్ ను చనిపోక ముందు గుండె ఆగిన తరువాత సిగ్నల్స్ ను రికార్డ్ చేసారు.చనిపోయే ముందు ఆ వ్య్సక్తి గత స్మృతుల ను వైద్యులు రికార్డ్ చెయడం గమనార్హం.కొంత మంది ప్రజలు మరణపు అంచుల వరకూ వెళ్లి వచ్చామని వారి కళ్ళ ముందే ఒక్కో సారి చూపించిందా అంటే అలా గని నిర్దారించలేము ఈ రకమైన అనుభవం వారు మరణించినప్పుడు జరగ వచ్చు ఇది సహజం.అయితే ఆరోగ్య నిపుణులు సహజంగానే అంగీకరిస్తారు గుండె ఆగిపోయి నప్పుడు గుండె కొట్టుకు పోవడం వినిపిస్తుంది అయితే ఇక్కడ తెలుసు కోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎంతవరకు బ్రెయిన్ సజీవంగా ఉంటుంది ఎంతవరకూ బ్రెయిన్ నుండి సిగ్నల్స్ పంపిస్తుంది. అన్న అంశం పై చేసిన కీలక అధయనం లో కొన్ని ఆశక్తి కర అంశాలు వెలుగు చూసాయి. గుండె ఆగిన తరువాత కూడా బ్రెయిన్ సిగ్నల్స్ ౩౦ సెకండ్లు పని చేస్తూ ఉంటాయని గుర్తించారు.ఏది ఏమైనప్పటికీ డాక్టర్ జెస్సికా ఆండ్రూ హన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యురాల్ సిస్టమ్స్ అరిజోన్ యునివర్సిటి లో పని చేస్తున్నారు. అయితే ఆమె ఈ పరిశోదనలో పాల్గో నప్పటికీ పరిశోదన అందరి విషయం లో కాదని ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని 97 సంవత్సరాల రోగిపై పరిశోదన నిర్వహించారని తెలిపారు.నేతర్టిలేన్ అనే ఆమె మాట్లాడుతూ ఆ వ్యక్తిలో బ్రెయిన్ వేవ్స్ పెట్రన్స్ చనిపోయేముందు కు దారి తీసిందని దీనికి అనుబంధంగా వారిలో జ్ఞాపక శక్తి,కలలు ఇతర ఆలోచన విధానం ఈ మధ్య కాలం లో క్రాస్ టాక్స్ జరిగిందని ఈ రకమైన పరిశోదన చాలా అరుదైనదని కొన్ని రకాల గ్లిమ్స్ చివరి క్షణం లో చోటు చేసుకునే పరిణామాలు అనుకోకుండా కనుగొన్నారని నిపుణులు పేర్కొన్నారు. పరి సోదకులు 87 సంవత్సరాల పురుష రోగి సంరక్షకుడు వెన్ కోరర్ ఆసుపత్రిలో కెనడాలో 2౦16 లో బ్రెయిన్ లో రక్త స్రావం సమస్యతో చేరారని వారికి శస్త్ర చికిత్స ద్వారా రక్త స్రావం నిలువరించేందుకు ప్రయత్నించారని అన్నారు.
రెండురోజుల సమయం లో ఆవ్యక్తికి ఫైట్స్ వచ్చాయని వివరించారు.అయితే ఆరోగ్య సంరక్షకులు నిర్వాహకులు మూర్చ నివారణకు దానికి గల కారణాలు తెలుసుకునేందుకు మందులు యాంటి ఎపిలేప్టిక్ ఫినై టో ఇన్ లేవేరేసెటెంఇచ్చి వాటి పనితీరు తెలుసుకునేందుకు ఇ ఇ జి చేసారు. ఇ ఇ జి చేస్తున్న సమయం లోనే 12 వేరు వేరు రకాల ఎలక్ట్రో గ్రాఫిక్స్ లో ఫైట్స్ ను పరిశీలించి నట్లు వైద్యులు పేర్కొన్నారు.ఇ ఇ జి దమయం లోనే రోగికి గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ వారి కుటుంబం లో చర్చించిన తరువాత ఆ రోగిని బతికించ లేక పోయామని నంతరం మూర్చ కు సంబందించిన చికిత్స నిలిపివేసినట్లు తెలిపారు. ఆసమయంలో 9౦౦ సెకండ్లు ఇ ఇ జి రికార్డ్ చేసారు.పరిశోదనలో నిశితంగా గమనించిన అంశం ఏమిటి అంటే మెదడు పనితీరు సీజేర్స్ ఫిట్స్ వచ్చిన వెంటనే ౩౦ % పెరిగిందని వారిలో ఎక్కువ స్థాయిలో గామా సిగ్నల్స్ కార్డియాక్ అరెస్ట్ కు ముందే ౩౦ సెకండ్లు జీవిన్చాగాలిగినట్లు గమనించమన్నారు.మరో పరి శోదన భాగం గా న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జేమ్మార్ లివిస్ విల్లె విశ్వ విద్యాలయం లో న్యూరో సర్జన్ మరో పరిశోదన ఇప్పటికీ ఎవరూ నిర్వహించలేదని అన్నారు .
ఒస్కలేట్రీ వేవ్స్ చనిపోతున్న సమయం లో న్యూరో ఫిజియో లాజికల్ సబ్ స్టాన్స్ లో బ్రెయిన్ సిగ్నల్స్ వల్ల దాదాపు చనిపోయిన సంకేతం కలుగు తుందా?చనిపోయే అనుభవాన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుందా?...ప్రశ్న ఏమిటి అంటే మనం నిజంగా చనిపోయమా?
అన్నదే పరిశోదన గుండె ఆగిపోయిన తరువాత బ్రెయిన్ మెదడు ఎంత సేపు పని చేస్తుంది. సజీవం గా ఉంటుంది.ఒక కేసు లో దీనిని సాధారణ అంశం గా పేర్కొన్నారు.రోగి యొక్క మెదడు పని తీరు వల్ల లేదని. కేవలం స్కాన్ ద్వారా మెదడులో ఫిట్స్ వచ్చినట్లు గుర్తించా మని.అప్పుడు గుర్తించాం. అప్పుడు మందులు తీసుకున్న తరువాత మెదడు పని తీరు ఎలా ఉందొ తెలుసుకున్నాం. అప్పటికే వారికి అనారోగ్యం తో బాధ పడుతున్నందునఆ వ్యక్తి పరిస్థితి బాగా లేనందున తెలుసుకునే ప్రయ్యత్నం చేసాం.౩ పరిశోదన ప్రకారం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇదో రక మైన అసలేటరీ గామా వేవ్స్ ఎలుకలలో వచ్చాయని.
కార్డియాక్ అరెస్ట్ తరువాత ౩౦ సెకండ్లు ఉన్నట్లు గుర్తించారు.అదే విషయాన్ని రోగిలో గమనించామని అన్నారు.పరిశోధకులు అందించిన వ్యాసం లో పేర్కొన్న సమాచారం లో మెదడు ద్వారా వాచే సంకేతాలు జ్ఞాపక శక్తిని రప్పిస్తుంది. ఆరోగ్య నిపుణులు ఖచ్చితంగా వచ్చే వేవ్స్ దాదాపు మరణం అనుభూతి కలిగిస్తుంది.అది మెదడులో ఎక్కడ జరిగిందో వస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని పరి శోదనలు అవసరం అని ప్రొఫెసర్ ఆండ్రూ బెర్గ్ పేర్కొన్నారు.ఈ పరి శోదనలో మరణానికి ముందు జరిగే పరిణామాల ను సూచిస్తుంది అలాగే మెదడు పని తీరు గుండె ఆగిన తరువాత మెదడు ఎంత సేపు ఉంటుంది వంటి సంకేతాలు అందిస్తుంది అని అంటున్నారు పరిశోధకులు.వాస్తవానికి చావుకు దగ్గరాగా వెళ్ళిన గదను ఒక స్త్రీ వివరించింది. దాదాపు చావుకు దగ్గరగా వెళ్ళడం అనే అను భూతి యదార్ధమా? అది మనకు అనుభవ పూర్వకమా అన్నది మరో సందేహం.?లేక ఒక కాల్పనిక కధగా పేర్కొన వచ్చా?అదీ కాక ఊహాజనిత ప్రపంచం లో విహరిస్తూ ఇలా జరిగింద ని వివరించాడ దానిని జరిగిన ఘటన యదార్ధ గాధగా చిత్రీక రించే ప్రయ్య్త్నమా? అని అనుకుంటున్నారు నిపుణులు దీనిని మానసిక అంశం లో చూసినప్పుడు. మారో దృశ్యం చూస్తారని కేవలం ఒక భావనగా చెప్పవచ్చని అంటున్నారు.అనుకోకుండా నొప్పి అక్కడ ఒక లైట్ ను చూసారు. కొద్ది దూరం లో పడి పోయి ఉన్నారు. నేను దగ్గరగానే ఉన్నాను. నొప్పి నన్ను తీవ్రంగా వేదిస్తోంది నేను అక్కడే ఉన్నాను వేరొకరి లాగానే నేనూ పడిపోయాను. వారి చేత్తులు నన్ను చుట్టేస్తున్నాయి. అయితే పెద్దగా నేప్పిలేదు కేవలం అది ఒక సంరక్షణ ఈ ఘటన 48 సంవత్సరాల స్త్రీనుండి వచ్చింది. ఒకా నొక సందర్భంగా దాదాపు చని పోయి నట్టే ఆమెకు వెన్నుపూసలో వచ్చిన ట్యూమర్ తీవ్రంగా ఉండడం తో బాధ పడుతున్నారు.దీనివల్ల ఆమె మానసిక ఆందోళన ఉద్వేగాలు వచ్చిన ట్యూమర్ తీవ్రంగా ఉండడం తో బాధ పడుతున్నారు.దానివల్ల ఆమె మానసిక ఆందోళన ఉద్వేగాలకు గురి అయ్యారు. అప్పుడే ఆమె మరణపు అంచునకు చేరిన భావనకు గురి అయ్యిందన్నది కధ.
వివిధ అం శాల పై పరిశోధనా బృందం గమనించిన విషయం దీనిని నియంత్రించ లేము పాశ్చాత్య ప్రపంచం ఎన్నో సంస్కృతులు దాదాపు ఇలాంటి అనుభవాలు పిల్లలు సైతం ఎన్ డి ఎఫ్ అంటే నియర్ డెత్ చావు అంచుకు వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి.ఎన్ డి ఎఫ్ అంటే నియర్ టూ డెత్ ఒక కాంతి వస్తుంది. వెలుతురు వైపు నడవడం అదీ చివరి దశకు అది ఒక లోయా లేకా టన్నల్ కు చేరడం వారు వారి బంధువులతో మాట్లాడడం దీర్ఘ కాలం చనిపోయిన వారితో వారి శరీరం లేకుండా ఉండడం. ఆ కాంతిలో భగవంతుడు కనిపిస్తున్నడన్న భావన తనతో మాట్లాడాడని అందరూ అంగీకరిస్తారా నియర్ టో డెత్ లో మాట్లాడిన భావన జీవితం తర్వాత చర్చ కానిపోయిన తరువాత మానసిక స్థితి లేక అనుభూతి ఇది సూడో సైన్స్ లేదా పర్వర్షన్ నేచారా?ఇందులో ౩% అమెరికన్లు ఎన్ డి ఇ లో శాస్త్రీయ పరిశోదన జరగాల్సి ఉంది. అని అంటున్నారు. మరణం ముందే తెలిస్తే బాధ తెలియ కుండానే పోతారు కదా. మానసికంగా సిద్ధమైన వారు ఏ స్థితిలో ఉంటారు వారి మానసిక స్థితి ఏమిటి అన్నదే పెద్ద చర్చనీయ అంశం అసలు మరణానికి ముందు మనకు తెలుస్తాయా నిజమాఅన్నది రూడి చేసుకోవాల్సి ఉంటుంది.