మీకు టీ తాగే అలవాటుందా? ఒకవేళ లేకపోతే త్వరగా చేసుకోండి. ఎందుకంటే, టీ తాగే వారిలో మరణం సంభవించే ప్రమాదం చాలా తక్కువ అంటున్నారు పరిశోధకులు. వారి పరిశోధనలో టీ తాగడం వాళ్ళ మరణాలు 24 % తగ్గుతాయని వెల్లడయిందట. అయితే దీనికి ఒక మినహాయింపు మాత్రం ఉంది. అదేంటి? ఇంతకీ ఆ పరిశోధన సారాంశం ఏంటి? టీ ని సంజీవనితో ఎందుకు పోలుస్తారు? ఈ విషయాల్లో అవగాహన కోసం ఈ వీడియో చూడండి...