ప్లాస్టిక్ వాడకం వల్ల పిల్లలలో జ్ఞాపకశక్తి కోల్పోతారా బలహీన పడతారని యోగా గురువు బాబా రామ్ దేవ్ స్పష్టం చేసారు.
* ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.
* ఇంట్లో మనం వాడే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించాలని కోరుతున్నారు. కాగా ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వివిదతకాల అనారోగ్య సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
ప్లాస్టిక్ పుట్టుక...
115 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ కనుగొన్నారని చారిత్రిక ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఈ అంశాల పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పట్లో దీనిని అపరిచిత వస్తువుగా నే గుర్తించారు.అలాగే సింథటిక్,పాలిమర్ నాణ్యత కారణంగా ఎన్నో ఏళ్ళు నడిపించారు.చీటి ధర చాలా తక్కువగాను అందంగా ఉండడం తో దీనికి తోడు గట్టిగా ఉండడం తో ప్లాస్టిక్ ఇంట్లోకి, ఆఫీస్లోకి, అక్కడనుంచి బజారు లోకి చేరింది.నేడు కరెన్సీ నుండి దీని వినియోగం ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదిక ప్రకారం గత 5౦ ఏళ్లలో ప్లాస్టిక్ వాడకం 2౦% పెరిగింది.పిల్లల జ్ఞాపక శక్తి కోల్పోయెంతగా బలహీన పడేవిధంగా ప్రభావితం చేసే రసయానాలు బిస్టినోల్ ఏ శరీరం లో ని హార్మోన్ తయారు చేసే చేసే విధానం వాటి లెవెల్స్ ను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వీటిలో ఉండే విష పదార్ధాలు రసాయనాలు మహిళల ఆరోగ్యం పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం గాలిలో తేలి యాడె మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ముక్కు ముఖం ద్వారా శరీరం లోకి చేరతాయని ఈ కారణంగా హార్ట్ ఎట్టాక్ కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు ఊపిరి తిత్తుల లో తీవ్ర ఇబ్బందులు పెరుగుతాయని విశ్లేషించారు.ఒక పరిశోదన వివరాల ప్రకారం గాలిలో తేలే ప్లాస్టిక్ పార్టికల్స్ వల్ల గర్భస్థ మహిళల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్నిరకాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రాణాంతక వస్తువుల వినియోగం ఆగడం లేదు.ప్రస్తుతం అందుతున్న గణాంకాల ప్రకారం అమెరికా తరువాత భారత దేశంలోనే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని దీనిఆదారంగా మన అంచనా ప్రకారం ౩4 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త కేవలం మనదేశం లోనే వస్తోందని నివేదిక వెల్లడించింది. కొంత ఉపసమనం కలిగించే అంశం ఏమిటి అంటే ప్రాణాంతక ప్లాస్టిక్ పోల్యుషణ్ కాలుష్యం ప్లాస్టిక్ లో 19 రకాల వస్తువులపై నిషేధం విదించారు.సింథటిక్ పాలిమర్ వల్ల రోగాలు క్యాన్సర్ నుండి రక్షించుకునే ఉపాయం
ప్లాస్టిక్ ప్రాణాంతకం...
* వేడిగా ఉండడం వల్ల బెస్ఫినోల్ ఏ లీక్ అవుతుంది.
* తినే తాగే వస్తువులలో నికిల్ ఉంటుంది.
* ప్లాస్టిక్ పార్టికల్స్ శరీరం లో చేరాయో క్యాన్సర్ వస్తుంది.
ప్లాస్టిక్ పోల్యుషణ్ వల్ల ప్రమాదం...
* పిల్ల జ్ఞాపక శక్తి బలహీన పడుతుంది.
* హార్మోనల్ ఇం బ్యాలెన్స్ లెవెల్ స్థిరంగా ఉండదు.
* గర్భస్థ మహిళల ఆరోగ్యం పై ప్రభావం ఉంటుంది.
ప్లాస్టిక్ నుండి రక్షిమ్పబడాలంటే వంటశాలలో ఈ మార్పులు చేయండి..
* స్టీల్ పాత్రల వాడండి.
* అల్యూమినియం పాత్రలు వాడండి.
* ప్లాస్టిక్ కన్ టైనర్లు నిషేదించండి
* అల్యూమినియం ఫాయిల్స్ వినియోగించండి.
ప్లాస్టిక్ వినియోగం వల్ల సమస్యల నుండి రక్షించుకోండి...
* యోగా ప్రాణాయామం ప్రతిరోజూ చేయండి.
* రోజులో ఒక్కసారైనా గెలోయ్ ను త్రాగండి
* పసుపు పాలు తాగండి.
* విటమిన్ సి కోసం పుల్లటి పండ్లు తినండి.
* బయటికి వాచ్చినప్పుడు మాస్క్ ధరించండి.
ప్రణాలతో చెలగాట మాదే ప్లాస్టిక్ ను సర్వత్ర నిషేధం తప్పనిసరి అని శాస్త్రజ్ఞులు,సామాజిక సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని. ఈమేరకు ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కు ఉద్యమ స్పూర్తితో ప్రజలు ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.