ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సైలెంట్ గా ప్రాణాలు హరిస్తుందా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలుకారణాలు చికిత్చా గురించి మూడు సంవత్చరాల ముందే గుర్తించడం సాధ్యమేనా ?పి ఎల్ ఓ ఎస్ జర్నల్ లో ప్రచురించారు. ఈమేరకు యునివర్సిటి ఆఫ్ సర్వే మరియు యునివర్సిటి ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన పరిశోధకులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలను బరువుతగ్గడం. బ్లడ్ షుగర్ పెరగడం డయాబెటిస్ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్యాన్సర్ కు డయాబెటిస్ కు సంబంధం ఉందా అన్న అంశం తేల్చేందుకు ప్రయత్నించింది.
కాన్సర్ ప్రారంభదశలో గుర్తించడం అసాధ్యం.అనుకోకుండా సమస్యలు పెరిగిపోవడం లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసిన తరువాత కాని నిర్ధారణకు రాదు.అప్పటికే రోగం విస్తరించి ఉండవచ్చు. అప్పుడు చికిత్చ చేయడం మరింత కట్టినంగా మారుతుంది. అన్నిరకాల క్యాన్సర్ కు చికిత్చ సఫలమయ్యిందని అయితే నిబందన ఏమిటి అంటే ప్రారంభ దశలో గుర్తించి ఉంటె ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో ఇలాంటి స్థితి ఉంటుంది. అప్పటికే రోగం గుర్తించడం లో జాప్యం జరిగి ఉండవచ్చు.లేదా ఆలస్యం అయ్యి ఉండవచ్చు. ఇందులో 1౦ % ప్రజలు మాత్రమే 5 సంవత్చారాలప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సైలెంట్ డిసీజ్ అని అంటున్నారు.ఎప్పుడైతే చాలామందిలో ఈ లక్షణాలు అడ్వాన్స్ స్టేజ్ కు చేరిందో అప్పటి వరకూ వారికి క్యాన్సర్ వచ్చిందన్న విషయం తెలియదు.
శరీరంలో బరువు తగ్గడం గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వంటివి వీటిలక్షణాలు. వీటిని అంత సులభంగా గుర్తించడం కష్టం. ఈ మార్పు వారిలో ఎలా వచ్చింది. ఏ స్థాయిలో వచ్చింది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దయాగ్నేస్టిక్ కు ముందే వీటికి సంబందించిన సమాచారం తెలుస్తుంది. దాని ఆధారం గా గుర్తించి రానున్న రోజుల్లో రోగం ప్రామాద ఘంటికలు అనుమానం అన్నది తెలుసుకోవచ్చు. కాలానుగుణంగా వీటి పై నిఘా చికిత్చ ప్రారంభం చేసి ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు.పరిశోధకులు ఇందుకోసం దాదాపు 9౦౦౦ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల బి ఎం ఎస్ బాడీ మాస్ ఇండెక్స్ తగ్గిపోవడం పై బ్లడ్ షుగర్ తో పోల్చారు. ౩5,౦౦౦ ప్రజలతో కలిపి నిర్వహించారు. అయితే వారిలో ఈ రోగం లేదు. వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడం లో రెండు సంవత్చారాల ముందే నాటకీయం గా వారి బరువు తగ్గడం మొదలయ్యింది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ సమయం లో క్యాన్సర్ ఉన్నవారితో పోలిస్తే మూడు యూనిట్లు తగ్గినట్లు తెలుస్తుంది.మూడేళ్ళ ముందే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయింది పరిశోధకులు మాట్లాడుతూ వారి ఆధ్యయన ఫలితంగా ఒత్తిడి తగ్గడం తో పాటు డయాబెటిస్ ఉంటె అలంటి వ్యక్తులలో డయాబెటిస్ లేని వారితో పోల్చినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువే అని నిపుణులు గుర్తించారు.ఏ కారణం లేకుండా బరువు తగ్గడం ముఖ్యంగా డయాబెటిస్ రోగులలో లేదు మరోసందేహం ఏమిటి అంటే దీనితో పాటు వారిలో గ్లూకోజ్ శాతం పెరగడం. బరువు తగ్గిన వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు లక్షణాలూ ఉన్నట్లు గుర్తించారు.ఇలాంటి వారిని గుర్తించడం డాక్టర్లు ప్రేక్టికల్ గా క్యాన్సర్ ఉండక పోవచ్చు. క్యాన్సర్ పరీక్షకోసం సిటి స్కాన్ నిపుణుల వద్దకు పంపిస్తారు. ఈ పద్దతులలో నిర్ధారణ చేయడం ద్వారా చికిత్చ ప్రారంభించవచ్చు.