తులసి అత్యంత పవిత్ర మైనదిగా అత్యంత భక్తి శ్రద్ధలతో తులసి కోటను పెట్టి నిత్యం దీపాలు వెలిగించి పూజించే తులసి తీర్ధాన్ని తీసుకుంటాం.అంత పవిత్రతతో పూజించే తులసి మొక్కలలో కృష్ణ తులసి,రామ తులసి ఇలా చాలా రకాల తులసి వనాలు మనకి దర్సనం ఇస్తాయి. అయితే తులసి మొక్కలో ఉన్న ఔషద గుణాలను గురించి కొంత మందికి మాత్రమే తెలుసు అందరికీ తెలీదు. తులసి వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.దీనికారణం గానే మనదేశం లో మన ఇంట్లో తులసి చెట్టుకు ప్రత్యేకత ఉందని అంటున్నారు.తులసి లోని మూలిక గా భావిస్తారు హెర్బల్ గుణాలు ప్రతి మొక్కలో ఔషదం గా పని చేస్తాయి. ముఖ్యంగా దీర్ఘ కాలంగా డయాబెటిస్ తో బాధ పడుతున్న వారిది ఎలాంటి పరిస్థితి అంటే దీనిప్రభావం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి పోతూనే ఉంటాయి.భారాతీయులు మెచ్చిన మూలిక ఔషదం తులసి.భారత దేశం లో ని ఆయుర్వేదం లో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అనారోగ్య సమస్యలను పరిష్కరించడం లో సహాయపడుతుంది.

తులాసిలో ఔషద గుణాలు మెండుగానే ఉన్నాయి దీనికారణం గానే ప్రతి ఇంట్లో ఒక బలమైన పటిష్ట మైన స్థానం కల్పించారనడం లో అతిసయోక్తి లేదు.జలుబు దగ్గు,ఫ్లూ నుండి ఇమ్యునిటి పెంచడం లో సహాయ పడుతుంది తులసి.తులసిని సంపూర్ణం గా నమ్మ వచ్చు మీలాగే చాలా మంది వివిధ రూపాలాలో సహాయకారిగా ఉండే మూలికను గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. డయాబెటిస్ నియంత్రణకు చాలా ఉపయోగ పడుతుంది. షుగర్ లెవెల్స్ ను సులభంగా మ్యానేజ్ చేయవచ్చు. సహజంగా షుగర్ ను తగ్గించేందుకు 5  ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.కాఫీ,టీ లో కూడా  తులసిని వడ వచ్చు.బ్లడ్ షుగర్ మీ ఆహార సంబందమైన అంశం.బ్లడ్ షుగర్ బాల హీనతగా భావించ వచ్చుమీరు తీసుకునే ఆహారం లో తప్పిదాల వల్ల ఏవిధంగా మీ బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తారు. బ్లడ్ షుగర్ నుండి రక్షింప బడటం చాలా కష్ట తరమైన అంశం. షోడా లేదా ఇతర చక్కేర తో చసిన పానీయాలు ఆహార పదార్ధలాలో చక్కేర అదనంగా ఉంటుంది.

డయాబెటిస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మెటా బాలిక్ దిజార్దర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం కలిపి ఉంటుంది.తులసిలో ఎన్నో యాంటి ఇంఫ్లా మేటరీ గుణాలు నిండి ఉన్నాయి. డయాబెటిస్ సంబందిత వ్యాధులు ఊబాకాయం  నివారించడం లో లేదా మ్యానేజ్ చేయడం లో తులసి సహాయాకారిగా ఉంటుంది.చాలా రకాల అధ్యనాల పద్దతుల తరువాత తులసి తీసుకోవడం ద్వారా బీటా సెల్ పని తీరు ఇంసూలిన్ ద్రావకాన్ని పునరుత్పత్తి చేయడం లో సహాయ పడుయ్హుంది. తులసి ఆకులను స్త్రీలు సూర్యోదయానికి ముందు లేదా ఇతర సమయాలలో తీసుకుంటే చాలా ప్రభావ వంతం గా తగ్గుముఖం పడుతుంది.ఇంటర్నేషనల్ జర్మన్ క్లినికల్ ఫర్మాకాలజీ అండ్ తెరప్యుటిక్ చేసిన అధ్యయనం లోప్రకారం ఉపవాసం సూర్యోదయానికి ముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించ వచ్చని అధ్యనం వెల్లడించింది. ఈ సందర్భంగా పెరటి చెట్టు ఇంటి వైద్యానికి పని చేయడన్నట్టు మన దేశంలో ఉన్న ఔషదాలు మనకు పనికి రావని అనుకుంటారు వేరే దేశాలు వాటిని మనకు అమ్మితే విదేసమే ముద్దు స్వదేశం వద్దు అంటారు అంతేలెండి మన పెద్దవాళ్ళు పొరిగింటి పుల్ల కూర రుచి అని ఇది అంతే మరి.