ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో మంకీ పాక్స్ పై గ్లోబల్ హెల్త్ ఎమెర్జెన్సీ గా ప్రకటిస్తూ  ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. అప్పటినుండి వ్యాధి విస్తరణ విషయం లో ఏది నిజం ఏది అబద్దం అన్న సందేహాలు అనుమానాలు  ఇన్ఫెక్షన్ కు గల కారణాల పై భిన్నమైన కధనాలు మరింత సందేహాలు పెంచేస్తున్నాయి.అసలు డబ్ల్యు హెచ్ ఓ చేసిన హెచ్చరిక నేపధ్యం లో ఆయా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అవసరం తో పాటు విచారణ జరపాలి  అనంతరంనిజాన్ని మాత్రమే విస్వసించాలి. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం లో ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది సరైనది ఏది సరైనది కాదు గుర్తించడం గా మారింది ఈ సందర్భంగా మంకీ పాక్స్ పై వస్తున్న 5 రాకాల అపోహలు నిజాల గురించి తెలుసుకుందాం.

మంకీ పాక్స్ ఆఫ్రికా దేశాల్ నుంచి వ్యాపించింది...

మనలో ఉన్న ద్వేష పూరిత మైన ఆలోచనల మూలంగా ప్రత్యేకంగా ఒకదేశం లేదా జాతిపై మనం నిందలు మోపడం వంటి నైతిక తప్పిదం చేయడం అసమంజసం.వాస్తవానికి నిజం మాట్లాడితే మంకీ పాక్స్ వల్ల చాలా పశ్చిమ ఆఫ్రికా దేశాలలో మహమ్మారి సోకినట్లుగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఆ దేశాల ద్వారా విస్తరించలేదని 2౦22 సంవత్సరం లో మంకీ పాక్స్ వెలుగు చూసింది.పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఎలాంటి లింక్ లేదని తేలింది. ఈ కారణంగానే మంకీ పాక్స్ తీవ్రరూపం దల్చిందని ప్రచారం చేయడం దురదృష్ట కరం.

2)స్వలింగ సంపర్కులు ముఖ్యంగా పురుషుల వల్లే వ్యాధి విస్తరిస్తోందా?

అన్నది సందేహం. దీని వ్యాప్తి ఒకరినుండి ఒకరికి పరిమితమైందా?మనం అందరం కోరోనా వైరస్ మహమ్మారి అత్యంత కష్టకాలాన్ని ఒకేసారి అనుభవించాము. ఈ సందర్భంగా ఇలాంటి ఆలోచన చేయడం అంటే అవమానించి నట్లే మంకీపాక్స్ తీవ్రంగా ప్రబలిన వేళ తీవ్రరూపం దాలిస్తే ఆ తరువాత స్వలింగ సంపర్కం జరిపే వారు వీటి మాధ్యమం ద్వారా పురుషుల నుండి పురుషులకు సంక్రమిస్తోందని.వారిని దోషులుగా నిలబెట్టె ప్రయత్నం చేయడం దురదృష్ట కరం. బాధ్యులను చేయడం వాస్తవానికి యోని సంక్రమణమె కేవలం విస్తరించదు.అమెరికాకు చెందిన సిడిసి కూడా మంకీ పాక్స్ యోని సంక్రమిత విస్తరణ రోగంగా ప్రకటన చేయలేదు. మంకీ పాక్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆరోగ్యంగా ఉన్నవ్యక్తి సంక్రమించిన వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు కౌగాలించుకున్నప్పుడు యోని సంక్రమణ జరిగినప్పుడు మాత్రమే వస్తుంది.

౩) మంకీ పాక్స్ ప్రాణాలు పోతాయా?

ఇన్ఫెక్షన్ లకు సంబంధించి ప్రజలు భయపడుతున్నారు. అయితే మంకీపాక్స్ ప్రాణాంతకం అని అంటున్నారు. సి డి సి అందించిన వివరాల ప్రకారం అయితే మంకీపాక్స్ వల్ల మరణం సంభవించదని దీనిలక్షణాలు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

4)చేచక్ కు సమాన మైనది లేదా?

ఇదివరలో భారత  దేశంలో మసూచి, ఆటలమ్మ, చికన్ పాక్స్, లాంటిదని అనడం సరికాదని అది తప్పుడు ప్రచారం అని అంటున్నారు నిపుణులు. మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ స్మాల్ పాక్స్ చేచక్ ఇన్ఫెక్షన్ వేరు వేరుగా ఉంటుందని దీనిలక్షణం కాస్త నొప్పితో కూడుకున్నదిగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.       

5 ) మంకీ పాక్స్ కు వ్యాక్సున్ లేదా?

మంకీ పాక్స్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అసలు మంకీ లాంటి వాటికి వ్యాక్సిన్లు ఉన్నాయా లేదా?అన్నది నెటిజన్లు తీవ్రంగా వెతుకు తున్నారు.సి డి సి వివరాల ప్రకారం మంకీ పాక్స్ మసూచికి మరోరూపమని కొందరు లేదా అసలు చికన్ పాక్స్ స్మాల్ పాక్స్ లాగానే ఉంటుందని చేస్తున్న ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. అయితే స్మాల్ పాక్స్ కు ఇచ్చే వ్యాక్సిన్ ను వినియోగించ వచ్చని కొందరు చేస్తున్న ప్రతనల ను తీవ్రంగా తప్పుపడుతున్నారు.ఈమేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో మంకీ పాక్స్ కు సంబంధించి న వ్యాక్సిన్ ను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని. మంకీ పాక్స్ పోజిటివ్ సోకిన ప్రజలకు వ్యాక్సిన్ ను త్వరలో పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా కొందరిలో లక్షణాలు ఏ మాత్రం లేకుండానే వచ్చే ఎంసఫ్లియి టేస్ లాంటి వ్యాధుల వల్ల కూడా మంకీ పాక్స్ సోకే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే భారత్ లి మంకీ పాక్స్ సోకిన వారి సాంఖ్య 9  కి చేరింది. 

మంకీపాక్స్ కు సంబంధించి మరిన్ని అంశాలు ----

మంకీ పాక్స్ అంతరా ఫ్రాక్స్ వైరస్ దీనిసహాజ లక్షణం.

మంకీ పాక్స్ సోకిన వ్యక్తి ఊపిరి పీల్చుకోలేకపోవడం. చర్మం పైగాయాలు,కాలుష్యం ఆవ్యక్తి వాడిన వస్తువులు వాడడం ద్వారా విస్తరిస్తుంది.

మంకీ పాక్స్ ఏ వ్యక్తికైనా 5 రోజులనుండి 21 రోజుల వరకు ఉంటుంది.

మంకీ పాక్స్ కు సంబంధించి భ్రమలు అపోహలు ప్రజలో ఉన్నాయి.ప్రజలు నమ్ముతున్నారు అసలు వాస్తవాలు తెలియదు. అయితే ఏ వైరస్ విషయం లో నైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఈ మేరకు రాష్ట్రాల ను హెచ్చరించింది.