సహజంగా కోవిడ్ తరువాత ముఖ్యంగా రెండవ విడత కోవిడ్ లో చాలా మంది కి పల్స్ పడి పోయి   అజ్సిజన్ అందక ప్రాణాలే విడిచిన సంగతి విన్నాము. ఆక్సిజన్ అవసరం అప్పుడు మాత్రమే లోకానికి తెలిసింది.  అసలు మెకానికల్ వెంటిలేటర్ ఎలా పని చేస్తుంది.?దాని గురించిన అవగాహన తెలుసుకుని ఉండడం ప్రతిఒక్కరికి అవసరం. ఎవరైతే సహజంగా శ్వాసను తీసుకోలేక ఇబ్బంది పడతారో వారికి అసుపత్రులలో అమ్యులేట రీ సెట్టింగ్ లేదా ఇంటివద్ద వెంటిలేటర్ పెడతారు. సహజంగా మనం విన్నది వెంటిలేటర్ కృత్రిమశ్వాస  కోసమే అని అది ఆసుపత్రులలో ఇస్తారని విన్నాం. వైద్య సౌకర్యాలలో వెంటిలేటర్ ఒకటి. మనలో చాలా మంది వాటిని చూడడం కానీ వెంటిలేటర్ పెట్టుకోవాల్సిన అవసరం కానీ మనకు రాలేదు.వెంటిలేటర్ అనేది లైఫ్ సపోర్ట్ మాత్రమే కాదు. జీవితాన్ని మళ్ళీ ఇస్తుంది.జీవితాన్ని కాపాడుతుంది.

రోగికి ఎప్పుడు? ఎందుకు?ఎలా అవసరం? అది ఎలా పనిచేస్తుంది?

దీనికి రెండు లైఫ్ సేవ్ డివైజెస్ దీని గురించి తెలుసు కోవడం మంచిది వెంటిలేటర్ రోగికి అవసరమా కదా? అది ఎలా పనిచేస్తుంది అన్న విష యంలో సన్నద్ధం కావడం కష్టం.

వెంటిలెటర్స్ ఎందుకు అవసరం ?...

రోగికి చాలా రకాల ఊపిరి తిత్తుల సమస్యలు ఉండి ఉండవచ్చు. ఊపిరి తిత్తుల కు సంబందించిన రక రకాల కండీషన్స్ ఉంటాయి. సహజంగా పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు. క్రిటికల్ గా ఉన్నప్పుడు సహజంగా  వ్యక్తి సహజంగా గాలిపీల్చుకోలేనప్పుడు వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు అమ్బ్యులేటరీ పద్ధతి ద్వారా ఇంటివద్ద ఉన్న్సప్పుడు కృత్రిమ శ్వాస అవసరం. దీర్ఘ కాలంగా అనారోగ్యం తో సతమత మౌతూ ఉన్నవారికి లేదా రోగికి శస్త్ర చికిత్స జరిగిన వారికి సర్జరీ నుండి తిరిగి కోలుకుంటున్న వారికి వెంటిలేటర్ అవసరం. 

వెంటిలేటర్ ఏమిచేస్తుంది ?...

ఒక్క మాటలో చెప్పాలంటే ఊపిరి పోయే స్థితిలో ఉన్న వారికి ఊపిరి పోస్తుంది.అది మరో ఊపిరి తిత్తిలా పనిచేస్తుంది. ఎప్పుదతే సహజంగా ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడతారో దాన్నివల్ల ఇతర ఆవయవాలకు ఊపిరి అందక ప్రాణాపాయ స్థితికి చేరాల్సివస్తుంది.ఈ సమయంలో  రోగి ఊపిరిని నోటినుండి తీసుకుంటాడు ముక్కునుండి గొంతులోకి శ్వాస ను ఊపిరి తిత్తులలోని నాళాలలోకి వస్తుంది. ఎప్పడై తే మల్టిపుల్ ఆర్గాన్ ఫైల్యూర్ అయి అవయవాలు పనిచేయని స్థితికి చేరినప్పుడు శారేరం నుండి కార్బన్ డైయాక్సైడ్ విడుదల చేయదో. శక్తిని తగ్గించి తన ఆరోగ్య సమస్యపై పోరాడెం దుకు శక్తి నిస్తుంది. 

వెంటిలేటర్ ఎలా పనిచేస్తుంది?...

రోగికి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు.  ఆక్సిజన్ ను రెండు పద్దతులలో అందిస్తారు.ఒకటి ఇంవేజివ్,మరొకటి నాన్ ఇన్వేజివ్ పద్దతిలో  ఆక్సిజన్ అందిస్తారు. ఇన్వేజివ్ పద్దతిలో రెండు ప్రాసెస్ లు ఉంటాయి. మొదటి పద్దతిలో  ఇంట్యుబెషణ్  అంటారు. ఈ పద్దతిలో ట్యూబ్ ను రోగికి నోటిద్వారా ముక్కుద్వారా అందిస్తారు. ట్యూబ్ ను ఒకోసారి ఊపిరి తిత్తులలో అమరుస్తారు. రెండవ పద్దతిలో శస్త్ర చికిత్స పద్ధతి దీనిని ట్రే కియా స్టమి అంటారు. ఈపద్దతిలో ట్యూబ్ ను వెంటిలేటర్  పైప్ కు లేదా ట్రే కియాకు అమరుస్తారు.ట్యూబ్ చివరి భాగాన్ని డివైజ్ కు అమరుస్తారు. వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ ను గాలిని ఊపిరి తిత్తులకు పంపుతుంది. నాన్ ఇన్వేజివ్  పద్దతిలో బలంగా ఫిట్ చేసిన మాస్క్ ను అమరుస్తారు.  

కొన్ని సందర్భాలలో అత్యవసర స్థితిలో  తీవ్రతను బట్టి లేదా ఊపిరి తీసుకునే పద్దతిని బట్టి వెంటిలేటర్ ఎప్పుడు అవసరమో నిపుణుల సూచన మేరకు అమరుస్తారు. సమస్య ను బట్టి ఆక్సిజన్ శాతాన్ని నియంత్రిస్తూ ఉంటారు. రోగి తాను ఊపిరి పాక్షికంగా తీసుకుంటున్నారా లేక స్వయంగా గాలి తీసుకున్తున్నడా అన్న విషయం  నిశితంగా గమనిస్తారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ను ఊపిరి తిత్తులకు పంపుతారు. రోగి స్పందన ఆధారంగా వెంటిలేటర్ ను ఎడ్జెస్ట్ చేస్తూ కృత్రిమ శ్వాసను అందిస్తారు. వెంటిలేటర్ ద్వారా ఒత్తిడి తో కూడిన శ్వాసను అందిస్తారు. దానిద్వారా రోగి ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడవచ్చు.వెంటి లెటర్ పై ఉన్నప్పుడు  శ్వాస తీసుకునే శాతం, బి పి,హార్ట్ రేట్ ను మానీటర్  చేస్తారు. అందుకు అనుగుణంగా వెంటిలేటర్ ను సరి చేస్తూ ఉండాలి. 

కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సందర్భాలలో సపోర్ట్ తప్పనిసరి గా అందించాల్సి ఉంటుంది...

కొన్ని సందర్భాలలో రేస్పిరేట రీ,నాన్ రేస్పిరేటరీ కండీషన్స్ ఎవరైతే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వెంటి లెటర్ సహకారం అవసరం ఉదాహరణకు రేస్పిరేటరీ  ఎలర్జీ,ఆస్తమా, లంగ్ క్యాన్సర్, సి ఓ పి డి, అక్యూట్ రి నాల్ ఫైల్యూర్, ఇన్ఫెక్షన్,నిమోనియా, బ్రోన్కైటిస్, వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటు న్నారో లేదా ఊపిరి తిత్తులలో ఉండే లక్షణాలు.ఒఊరి తిత్తుల లోని కండరాలు బలహీనంగా ఉన్నాయో డయాఫ్రం,మస్క్యులర్ డిస్త్రఫీ, ఉన్న వారికి వెంటిలేటర్ అవసరం.ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డల కు వెంటిలేటర్ సపోర్ట్ అవసరం వారి కోసం ప్రత్యేకంగా వెంటిలెటర్స్  తయారు చేయాల్సి ఉంటుంది. మందులు అధికంగా తీసుకున్న వారు. రేస్పిరెటరీ, దిఒరెశన్ ఉన్నవారికి వెంటిలేటర్ అవసరం.