చర్మ సమస్యలకు లైట్ తెరఫీ తో చికిత్స చేయవచ్చు మొదటిది న్యారో బ్యాండ్ ఆల్ట్రా వైలెట్ బి (ఎన్ బి యు వి బి) లైట్ మీకు లైట్ బాక్స్ లో లేదా బూత్ లో కూర్చుంటేచాలు.మీ డాక్టర్ లేజర్ ను అప్లయ్ చేస్తాడు. మరొకటి పి యు వి ఏ అని పిలుస్తారు.ఆల్ట్రా వైలెట్ యు వి ఏ లైట్ బూత్ ద్వారా సూర్య రస్మితో వైద్యం దీనినిసోరోలిన్ అని కూడా అంటారు.రెండురకాల చికిత్సలు 7౦ % ప్రభావ వంతంగా పని చేస్తాయి.చర్మానికి రంగును తిరిగి తెస్తాయి.కాని పి యు విఏ చర్మం క్యాన్సర్ ను తగ్గిస్తుంది.

సోరియాసిస్... puva theraphi...

లైట్ తెరఫీ ద్వారా ఫ్లాగ్ కు చికిత్స చేయ వచ్చు.గోళ్ళు,స్కాల్ప్ సోరియాసిస్ ఎన్ బి యు వి బి లైట్ బాక్స్ ఇతర లట్లు సోర్స్ లేజర్ సహాయ పడుతుంది.చర్మం పై ఇతరకనాలు పెరగ కుండా కాపాడుతుంది.మీ రోగనిరోదక శక్తి నిశ్చలంగా ఉంచుతుంది.అది మరింత తీవ్రతరం కాకుండా కాపాడుతుంది.ఇంఫ్లామేషణ్ దుఎఅద ఉంటుంది.డాక్టర్స్ సోరియాసిస్ కు పి యు వి ఏ లైట్ తెరఫి ద్వారా చికిత్స చేస్తారు.సోరోలిన్ అనే ను వాడడం యు వి ఏ లైట్ చికిత్స  కు ముందు స్నానం చేయాలా వద్ద అన్న సందేహలకు నిపుణులు సలహాలు తెలియచేస్తారు.

scalodarma స్కేలో డేర్మా...

ఎప్పుదతే చర్మం పెళుసుగా మారుతుందో మీ డాక్టర్స్ మీకు యు వి ఏ 1 ఫోటో తెరఫీ చేస్తారు. ఈ రకమైన లైట్ చర్మం లోపల కంటూ చేరి ఆయా ప్రాంతాలలో కాస్త ఒడులుగా తయారు చేస్తుంది దురదను తగ్గిస్తుంది.లైట్ చికిత్స ద్వారా ఐ పి ఎల్ ప్రభావం తక్కువగా ఉండడం తో డార్క్ రంగులో చర్మం పై ఉండే ప్యాచ్ ను తగ్గించేందుకు సహాయ పడుతుంది.లైట్  ట్రీట్మెంట్ ను ఇంటెన్స్ పల్సడ్ లైట్ ఐ పి ఎల్ డార్క్ స్కిన్ ప్యాచ్ లకు సహాయ పడుతుంది.

sad...

అయాకాలాలో ప్రభావ వంతమైన డిజాస్టర్ ఒత్తిడికి గురి అవుతారు.అలాగే ప్రతి సంవత్సరం సహజంగానే తక్కువ వెలుతురు ఉంటుంది.లక్షనాలాను బట్టి తెల్ల దిసన్ ల్యంఫ్ ను వాడవచ్చు.ఈ లైట్ ద్వారా మెలటోనిన్ ను పెంచేందుకు దోహదం చేస్తుంది.మనలో ఉండే హార్మోన్లు మనం నిద్రపోవడానికి మూడ్ లో ఉండడానికి సన్ ల్యంప్ ఒక ప్రిస్కేప్షణ్.సన్ ల్యంప్ ను డాక్టర్స్ టిపికల్ గా రికమండ్ చేయడం గమనించవచ్చు.ప్రతి రోజు 3౦ నిమిషాలు లైట్ ముందు ఉండాలి.

depression...

ఒత్తిడి బ్రైట్ లైట్ తెరఫి నాన్ సీజన్ లో వచ్చే ఒత్తిడి కి చికిత్స చేస్తారు.డాక్టర్లు ట్రీట్ మెంట్ తో పాటు కొంత మెడిటేషన్ అవసరం.లైట్ బాక్స్ కు ముందు 3౦ నిమిషాలు ప్రతి రోజూ ఉండాలి.

acneమొటిమలు...

యుక్త వయస్సులో ఉండే స్త్రీపురుషు లను వేదించే ముఖ్యమైన సమస్య మొటిమలు.ఇవి చూడడానికి ముఖం పై అందవికారంగా కనిపిస్తాయి.లేజర్ చికిత్స ద్వారా దర్మటా లజిస్ట్లు చికిత్స చేస్తారు.ఇందుకోసం వారు బ్లూ లేదా ఎరుపు రంగు లైట్ ను బ్యాక్టీరియా ను చంపేందుకు వాడతారు.అలాగే మొటిమల చికిత్సకు వినియోగిస్తారు.లేదా ఇమ్పల్సడ్ లైట్ సహకారం తో జీవం కోల్పోయిన చర్మాన్ని ముఖం పై ఉన్న జిడ్డు ను తొలగిస్తారు.బ్లాక్ హెడ్స్ ఉన్న వారికి లైట్ తెరఫి అందరికీ పనికి రాదు.ఇందు కోసం తక్కువ శక్తి కలిగిన ఎరుపు కలిగిన బ్లూ రంగు ఉన్న లేజర్ లైట్ ను  ఇళ్ళలో వాడాలి.

pain నొప్పి...

ఎర్ర లైట్ తో చేసే తెరఫి చాలా తక్కువ ప్రభావం ఉంటుంది.మస్క్యులో స్కాలటేల్ డి జార్దర్ ఉన్నవారు.ఈ లైట్ వెన్నెముక నొప్పి కి ఇతర నొప్పులకు ఆస్టియో ఆర్తరైటిస్,రోమటైడ్ ఆర్తరైటిస్ కర్పాల్ సిండ్రోం వంటి సమస్యల వల్ల 

నొప్పి నిద్రలేమి సమస్యలు---sleep disorders---

 ఒక లైట్ బాక్స్ మీ నిద్ర లేమి సమస్యను సరి చేస్తుంది.ఎప్పుడు మేలుకువరావాడం.లో క్రమపద్దతిలో 
పని చేస్తుంది.యు వి లైట్ ఏ మాత్రం ప్రమాదం లేదని అది బయటికి కనపడకుండా డి వైజ్ ను వినియోగించవచ్చు.లైట్ ముందు ఎంతసేపు కూర్చోవాలన్న విషయాన్ని డాక్టర్లు నిర్దారిస్తారని తెలిపారు.

demnitiya-డి మ్నీషియా...

ఒక పరిశోదనలో తెలిసిన అంశం ఏమిటి అంటే సహజంగా చమట వేడిమి లాగానే వారు ఒకవేళ రూముల్లో ఉండే వారికి దిమ్ని షియా వారికి సహకరిస్తుంది ఏ రకమైన ఒత్తిడి ఉండదు.దీనివల్ల మరిన్ని ఎక్కువ గంటలు పని చేయగలరు.లైట్ తెరఫి వాళ్ళ డిప్రెషన్ నుండి దిమ్నీషియ తగ్గించుకోవచ్చు

mylosis fungoidesi----

.దీనిని టిసేల్ లింఫోమా అంటారు.దీనివల్ల దద్దుర్లు వస్తాయి.అది మీకు సంక్రమణ దానిని బట్టి అది ఏ స్టేజి లోఉందో అది ఎలా ఉందొ మైకోసిస్ ఫన్గోడిన్ దానీ న్యారో బ్యాండ్ ద్వారా యాంటి యు వి బి,పి యు వి ఏ,ఫోటో గ్రాఫి చికిత్స వల్ల 6౦%నుండి 9౦% ప్రభావ వంతంగా పని చేస్తుంది.క్యాన్సర్ కణాలను చంపేస్తుంది.

mordenamarfiyaa----- మొర్దేనా మార్ఫియా ----

మార్ఫియా అన్నది ఒక చర్మ సంబంధమైన స్థితి.ఎర్రగా,తెల్లగా ఉంటుంది.లేదా చాలా గట్టిగా నొప్పి లేకుండా ఉంటుంది. మీ చర్మం పై ప్యాచెస్ ఉంటాయి.అది తీవ్రమతే మీ శరీరం అంతా వ్యాపిస్తుంది.దీనికోసం అల్ట్రా వైలెట్ లైట్ ను సూచించ వచ్చు.

cgvhd---cutaneous-graft--vgrsushost disease----

మీ శరీరంలో ఈ రకమైన స్థితి మీ శరీరంలో ట్రాన్స్ ప్లాంట్ చేసిన కణాల వాళ్ళ వస్తుంది.బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ లైట్ తెరఫి సహజంగా మొదట ఇస్తారు.దీనిపై చేసిన పరిశోదనలు పి యు వి ఏ, యు విబి సహకరిస్తుంది. సి గి విహెచ్ డి మీశారీరం పై దాడి చేసినప్పుడు పి యు వి ఏ,యు వి ఏ,యు వి ఏ డి ద్వారా నిరాకరించేందుకు సహకరిస్తుంది.