అడెనోవైరస్ ఇన్ఫెక్షన్స్ వివరణ...

అడెనో వైరస్ కు కారణం శ్వాసససంబందిత అనారోగ్యమే.కాని గ్యాస్ట్రో ఎట్రోఎంట్రయి టిస్ ,కంజ క్టివైటిస్ ,సైస్టిటిస్ ,రాష్ తో కూడిన అనారోగ్యం ఎక్కువగా జన సమూహం లో ఉండడం వల్ల ఒత్తిడి ,అడెనో వైరస్ ఇన్ఫెక్షన్ కు కారణం గా పేర్కొన్నారు.దీనిని ఈరకమైన డిజార్దర్  ఏ క్క్యుట్  రె స్పిరెట్రి డిసీజ్ దీనిని వైద్య పరిభాషలో ఏ ఆర్ డి  అంటారు. 

ఎక్యుట్ రె స్పిరేటరీ లక్షణాలు...

అడేనో వైరస్  ఇన్ఫెక్షన్ నులక్షణాలను బట్టి  విభజించారు.సహజంగా జలుబు,నిమోనియా, బ్రోన్ కైటిస్ గా విభజించారు.అడెనో వైరస్ ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది.నోటి ద్వారా,ఆయా సందర్భానుసారానని అనుసరించి నీటిద్వారా వ్యాప్తి చెందుతుంది. 

ఎక్యుట్ రెస్పిరేట్రి ఇన్ఫెక్షన్ నిర్ధారణ పరీక్ష...

అడెనోవైరస్ ఇన్ఫెక్షన్  క ల్చర్  టెస్ట్,రక్తం లో  యాంటి బాడీఎంతశాతం ఉంది అన్న పరీక్ష చేసి వైరస్ శాతం ఎంత ఉందొ నిర్ధారించి సమస్యను గుర్తించి చికిత్స చేస్తారు. 

అడెనోవైరస్ ఇన్ఫెక్షన్ కు చికిత్స...

చాలా మట్టుకు ఇన్ఫెక్షన్ లకు లక్ష నాళను బట్టి చికిత్స చేస్తారు అది స్వల్ప ప్రభావం తో కూడిన 
మందు లనే వాడతారు