థైరాయిడ్ మానవ శరీరంలో ముఖ్యమైన గ్రంథి. చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  ఇలాంటి వారు వైద్యులను రెగ్యులర్ గా కలుస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు.  సాధారణంగా కొందరు వైద్యులు థైరాయిడ్ అనేది నయం కాదని, దీనికి అలా ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉండాలని అంటారు.  దీనికి తగ్గట్టే ప్రతిరోజూ  25, 50,  75 mg మందులు తీసుకుంటూ ఉంటారు.  అయితే   ఈ మందులను తీసుకున్న తర్వాత బాగా  అలసిపోతారు. ఇవి సమస్యను నయం చేయకపోగా హాని ఎక్కువ కలుగుతుంది.  కానీ ఆయుర్వేదం మాత్రం 50 రూపాయల ఖర్చు పెట్టి వారం రోజుల్లో థైరాయిడ్ ను మట్టుబెట్టవచ్చని చెబుతోంది.

లక్షణాలు..

థైరాయిడ్ అనేది ఒక సాధారణ సమస్య.  దీనిలో థైరాయిడ్ అని పిలువబడే హార్మోన్ తక్కువ లేదా ఎక్కువ ఉత్పత్తి కావడం జరుగుతుంది.   దీని కారణంగా అలసట,  బలహీనత, బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, బలహీనమైన జ్ఞాపకశక్తి, మలబద్ధకం, మెడ నొప్పి, వాపు  వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. నొప్పి, ఆందోళన,  భయము,  హృదయ స్పందన వేగంగా ఉండటం, చెమట ఎక్కువగా పట్టడం,  వాపు, కళ్లు ఎర్రదా ఉండటం  లేదా ఉబ్బినట్టు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.

థైరాయిడ్ కు చెక్ పెట్టే మార్గం..

కావసిన పదార్థాలు..

నల్ల మిరియాలు .. 50 గ్రాములు

పిప్పళ్లు.. 50 గ్రాములు

ఎండు అల్లం.. 50 గ్రాములు

తయారీ విధానం..

పైన చెప్పుకున్న పదార్థాలు అన్నింటిని బాగా గ్రైండ్ చేయాలి.   ఇది మెత్తని పొడిలాగా ఉండాలి.  ఈ చూర్ణాన్ని ప్రతి రోజూ ఉదయం అల్పాహారం తర్వాత నీటితో ఒక చిటికెడు తీసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే కేవలం 7రోజుల్లోనే థైరాయిడ్ సమస్య నార్మల్ గా ఉందని రిపోర్ట్ కూడా వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని లాభాలు..

పైన చెప్పుకున్న పౌడర్ ను వాడుతుంటే ఊబకాయం కూడా తగ్గుతుందట. సాధారణంగా థైరాయిడ్ ఉన్నవారిలో అధిక బరువు ఉంటుంది.  పైన చెప్పుకున్న పౌడర్ ను వాడుతుంటే అధిక బరువు, బలహీనత లక్షణాలు కూడా  తగ్గుతాయి.

                                  *రూపశ్రీ.