ప్రొటీన్స్ అనేవి మన ఆహారంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన న్యూట్రీషియన్స్. మోడరన్ లైఫ్ స్టైల్ లో ప్రొటీన్ శాతం డైట్ లో ఉండేలా చేసుకోవడం ఖచ్చితం. కండరాల పటుత్వం పెంచుకోవాలనుకున్నా, బరువు తగ్గాలనుకున్నా, ప్రొటీన్ లెవెల్స్ సరైన మోతాదులో తీసుకోవాలి. ఇంతకీ ప్రొటీన్ల ఆవశ్యకత శరీరానికి ఎంతో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=IZL1JYO0o24