సరయిన డైట్ తీసుకోకపోవడం మూలంగా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో జబ్బుతో బాధపడుతున్నారు. కొందరు డయాబెటిస్ తో ఇబ్బందిపడుతుంటే, మరికొందరు బీపీ తో బాధపడుతున్నారు. ఇక పిల్లలు అయితే, అధిక బరువుతోనో, లేదంటే పోష్టికాహార లోపం తోనో ట్రబుల్ పేస్ చేస్తున్నారు. అయితే, కుటుంబం యొక్క ఆహారం విషయంలో బాధ్యత తీసుకున్న మహిళ కొన్ని జాగర్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...    https://www.youtube.com/watch?v=8BT5dXkVzn4