అసలు గౌటి ఆర్తరైటిస్ అంటే ఏమిటి ? గౌట్ ఈ మద్య కాలం లో  తరచుగా వైద్య రంగం లో  వస్తున్న ఒక డిజార్దర్. మానవులలో దీని చరిత్రను చూసినప్పుడు శరీరంలో  వివిదరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ అతిగా తీసుకున్న కారణంగా  ఈ సమస్య రావచ్చు. ముఖ్యంగా ఎవరికైతే చాక్లెట్లు,సముద్రపు ఆహారం, ఎర్రటి వైన్, వంటివి తీసుకోవడం ద్వారా శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది. అది కీళ్ళ మధ్యలో,రాళ్ళలా గట్టిగా క్రిస్టల్స్ గా మారి,ముఖ్యంగా అరికాళ్ళ లోని జాయింట్స్ లో, యాంకిల్స్, చేతులు,ఎల్బోస్, ముంజేతుల లో, ఇంఫ్లామేషణ్ తో గౌట్ వస్తుంది. దీనినే గౌట్ ఆర్తరైటీస్  అని అంటారు. ఆర్త్ రైటీస్  తీవ్రత  అధికంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీ లలో రాళ్ళు పేరుకు పోవచ్చు. దీనివల్ల  కిడ్నీలో అడ్డుగా మారవచ్చు. దీనికారణంగా కిడ్నీ యే పూర్తిగా పడిపోవచ్చు. లేదా కిడ్నీ ఫైల్యూర్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. 

గౌట్ బారిన ఎవరు పడవచ్చు?...

స్త్రీ,పురుషులు గౌట్ బారిన పడడం సహజం. 5౦ సంవత్సరాల తరువాత  ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు గౌట్ బారిన పడడం సహజం ఒకవేళ తల్లి తండ్రులకు గౌట్ వస్తే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు నిర్ధారించారు.అంటే సహజంగా దీనిని అంటే వంశ పారం పర్యంగా వచ్చే అవకాశం తోసిపుచ్చలేమని అంటున్నారు వైద్యులు. 

గౌట్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?...

 గౌట్ ఉన్నవారిలో  ఊబకాయం, అమాంతం బరువు పెరగడం,ఆధునిక జీవితం లో అతిగా మందు సేవించడం. హై బిపి, కిడ్నీ సరిగా పనిచేయక పోవడం. చికిత్సలో భాగంగా  కొన్నిరకాల వాటర్ పిల్ల్స్ తక్కువ స్థాయి హార్మోన్ల వల్ల  కూడా గౌట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

గౌట్ లక్షణాలు ఏమిటి?...

శరీరం లోని కాలు కింది భాగం పైన ఉండే జాయింట్లు,అకింది భాగం లోఉన్న యాంకిల్, జాయింట్ లలో గౌట్ వస్తుంది. ఏది ఏమైనా ఇతర జాయింట్ల లో గౌట్ వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాళ్ళలో కీళ్ళు,పాదాలు,ముంజేతులు,యాంకిల్ జాయింట్స్,ఎల్బోస్, వెళ్ళు లలోను గౌట్ వచ్చే అవకాశం ఉంది. గౌట్ వచ్చిన రోగులు  తీవ్ర మైన నొప్పుల తో బాధపడుతూ ఉంటారు. కళ్ళలో  జాయింట్లలో వాపులు,ఎర్రగా మారడం.ఒక్కోసారి చిన్నగా దుప్పటి తగిలినా  తీవ్రమైన నొప్పులు వస్తాయి. కాళ్ళలో వాపులు  నొప్పులు కొన్ని ఘంటల పాటు కాకుండా కొన్ని రోజుల పాటు ఉంటాయి. గౌట్  ఇంఫ్లా మేషన్ వల్ల వారం రోజులు గా ఉంటుంది. దురదృష్ట వసాతూ గౌట్  మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది.

పెద్దపాడానికి గౌట్ ...

పెద్దపాదాల వద్ద ఉన్న జాయింట్లలో గౌట్ సహజంగా వస్తుంది.ఇతర జాయింట్లలో అంటే కింది యాంకిల్స్, మోకాళ్ళ లో ని జాయింట్స్ , చేతి వెళ్ళు, ఎల్బోస్ లో కూడా గౌట్ వస్తుంది. ఎక్కడైతే ఇంఫ్లామేషణ్ ఉన్న ప్రాంతంలో  గౌట్ ను గుర్తించవచ్చు.నొప్పి తీవ్రత పెద్దగాలేని ప్రాంతాలలో కూడా గౌట్ వస్తుంది. ఆర్తో సెంటసిస్ పద్ధతి ద్వారా గౌట్లో ఉండే ఫ్లూయిడ్ ను గుర్తిస్తారు. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను నిశితంగా పరిశీలిస్తారు. యూరిక్ ఎకోలసిస్  ద్వారా ఇతర సమస్యలను గుర్తించవచ్చు. బ్యాక్టీరియా ఉందా లేదా బ్యాక్తీరియాలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉందా ? లేదా ? అన్న  విషయాన్ని గమనించవచ్చు. 

గౌట్ నివారణ చర్యలు...

గౌట్ నివారణకు  అధికంగా నీరు తాగాలి. కిడ్నీలలో, రాళ్ళు చేరకుండా జాగ్రత్త పడాలి.కిడ్నీలలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వస్తే యూరిక్ యాసిడ్ వల్లకిద్నీలే పనిచేయకుండా పోవచ్చు.లేదా వైద్య పరిభాషలో హైపర్,యురి నేమియా రావచ్చు. 

గౌట్ సమస్యకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ...

షెల్ ఫిష్, ఆర్గాన్ మీట్,  లివర్,కిడ్నీ బ్రెయిన్ స్వీట్ బ్రెడ్  తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే ప్రయాత్నం చేయవచ్చు. ఆహారం లో ఫ్యాట్ లేని  ఆహారం తీసుకోవడం, శరీర వ్యాయామం తీసుకోవాలి. 

ఇక చికిత్స విధానానికి వస్తే...

స్తేరాయిడ్ లేని మందులు, యాంటి ఇంఫ్లామేటరీ, కొల క్రైసిస్ కార్తిక్ స్టేరోయి డ్స్  వాడవచ్చు అది మీసమీపంలోని నిపుణులైన వైద్యుల సమక్షంలో మందులు వాడాల్సి ఉంటుంది.