ఫ్లూరోనా అంటే కోరోనా తమ్ముడా అనికొవచ్చ అన్నది ప్రశ్న. ఫ్లురోనా అన్నది శాస్త్రీయ పదం కాదు. ఫ్లురోనా రెండు రకాల ఇన్ఫెక్షన్లు వల్ల అంటే ఒకపక్క కోరోనా మరోపక్క ఫ్లూ వైరస్ కలిస్తే వచ్చే డే ఫ్లురోనా గా డాక్టర్స్ గుర్తించారు.

ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో గర్భిణీ స్త్రీలలో ఫ్లూ వైరస్ వస్తుందని వైద్యులు నిర్ధారించారు.

అసలే చలికాలం అంటే నే ఫ్లూ కాలం, కోవిడ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వస్తే ఫ్లునోరా గా చెప్పవచ్చు.ప్రత్యేకంగా ఒక పక్క కోవిడ్ మధ్యస్థం గా ఉంది. అలాగే ఉదృతంగా ప్యాం డమిక్ కొనసాగుతోంది ప్యాం డమిక్ లో రెండు ఇన్ఫెక్షన్లు ఒకే సారి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. కోవిడ్,ఫ్లూ రెండూ వైరస్ లే అవి ఊపిరి తిత్తుల అనారోగ్య సమస్యే ఇంఫ్లూ ఎంజా వైరస్,సార్క్ కోవిడ్ రెండూ కలిస్తే తీవ్ర అనారోగ్యం గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఇమ్మ్యునిటీ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తీవ్ర అనారోగ్యంగా మారే అవకాశంగా ఉంది.అయితే దీనికి సంబంధించి వృద్ధులలో వచ్చే అనారోగ్య ద్సామాస్యకు సంబంధించి ఇది ఎంత ప్రమాద కరమో అన్న అంశం పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే ప్రామాద తీవ్రత మాట ఎలా ఉన్నా ఫ్లూ కాలం కాబట్టి ఏ మాత్రం అశ్రద చేసినా కోవిడ్19 ఒమైక్రాన్ విస్తరిస్తున్న వేళ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

ఫ్లూరోనా లక్షణాలు ఏమిటి?...

దీర్ఘ కాలం పాటు దగ్గు. 
జ్వరం .
గొంతు నొప్పి,గరగర .
జలుబు, ముక్కు కారుతూ ఉండడం.
కండరాల నొప్పులు .
అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడం.
శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం.
నాలుక రుచిని కోల్పోతుంది.
ముక్కు వాసన కోల్పోతుంది.

అలాగే దీనికి తోడు ఊపిరి తిత్తుల వ్యాధులకు సంబంధించి వాంతి వచ్చినట్లు ఉండడం కడుపు ఉబ్బరంగా ఉండడం. ఇలాంటి లక్షణాల ను గుర్తించిన వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గా అనిపిస్తే సమీపం లోని డాక్టర్ ను సంప్రదించండి సరైన సమయం లో చికిత్స తీసుకుని క్వారంటైన్ లో ఉంటె మిమ్మల్ని ఐ సోలేషణ్ లో ఉంటూ ఇన్ఫెక్షన్ వేరొకరికి సోకకుండా జాగ్రత్త పదండి.  ఫ్లురోనాని సార్క్ కోవిడ్ గా  చెప్పవచ్చు...ఫ్లురోనా అన్నది సార్క్ కోవిడ్ లో వచ్చిన కొత్త వేరియంట్ ఇది అనేక రకాలుగా మ్యుటేట్ అయినప్పుడు పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు.వైరస్ జనసిటి తక్కువగానే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

ఒమైక్రాన్ కోవిడ్ 19 లో కొత్త వేరియంట్ సహజమైన ఎస్ ఆ ర్ ఆర్ ఐ కోవిడ్ కన్నా డెల్టా వేరియంట్ స్టైన్ ఏది ఏమైనా ఒమైక్రాన్ దేల్తాకన్న ప్రభావ వంతమైనదా కాదా ?...

ఒమైక్రాన్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందా? డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరం అనారోగ్యానికి గురిచేస్తుందా ? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్లు ఒమైక్రాన్ ను నిలువరించచగలిగినవి అని ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుందని ఒమైక్రాన్ తీవ్రతను తగ్గిస్తుందని తీవ్ర అనారోగ్యానికి గురి అయినా అంత తీవ్రంగా ఉండక పోవచ్చు ఇది ముఖ్యంగా వయస్సు పై బడిన వాళ్ళలో ఊపిరి తిత్తుల వ్యాధులు ఉన్న వారిలో లేదా రోగ నిరోధక శక్తి విషయం లో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, లేదా సర్దుకు పోవడం చేస్తారో. పూర్తిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైతం ఇన్ఫెక్షన్ వస్తుంది. వీరు మాత్రమే ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ తీసుకొని వారిలో వ్యాధి మరింత తీవ్రం కావచ్చు.

ఫ్లురోనా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి?...

ఫ్లూ, కోవిడ్19 వ్యక్సినేషన్ లు ఫ్లురోనా నుండి రక్షిస్తాయికోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ వస్తే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ప్రభావ వంతంగా సురక్షితం అని అను కోవచ్చ. అటు వైరల్ ఇన్ఫెక్షన్ కు మీరు బూస్టర్ డోస్ లు వేసుకునేందుకు అర్హులు అది మీకు జీవితంలో తీవ్ర అనారోగ్యం నుండి మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సినేశాంతో పాటు సామాజిక దూరం పాటించడం మీ ఊపిరి తిత్తులను కాపాడుకోవడం చేతులు శుభ్రం చేసుకోవడం మీ వైద్యుని సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ మీ ఆరోగ్య స్థితిని బట్టి సూచిస్తారు. కొత్తవేరియంట్ ఫ్లురోనా లక్షణాలు ఫ్లూకోరోనా కలిస్తే వచ్చే ఫ్లురోనా ప్రభావం అమెరికాలో ఎక్కువాగానే ఉందని ఫ్లూరాకుండా జాగ్రత్త పాడడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.