కంటి చూపు మెరుగుపరుచు కోవాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి? ఈ రోజుల్లో పెద్దల దగ్గరి నుండి పిల్లల దాకా ఎక్కువ సమయం స్క్రీన్ మీదే గడుపుతున్నాం. సెల్ ఫోన్ చూడడం, లాప్ టాప్ తో టైం గడపడం, లేక టీవీ చూడడమే చేస్తున్నాం. తద్వారా కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి కంటి ఆరోగ్య రక్షణ కోసం ఎలాంటి ఆహరం తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=ypQMGG7G9Yc