కోవిడ్ ఇన్ఫెక్షన్ సంమయం లో యాంటీ బాడీలు కోల్పోతారా? వ్యాక్సిన్ తరువాత యాంటీ బాడీలు ఎన్నాళ్ళు ఉంటాయి ? శరీరంలో కోవిడ్ బారిన పడ్డవారిలో యాంటీ బాడీలు 6 నెలలు మాత్రమే ఉంటాయా ? యాంటీ బడీలు ఉంటె దీర్ఘకాలం పాటుమనం బతికేయ్యచ్చ అన్నదే ప్రశ్న ప్రజలను వేదిస్తోంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ తరువాత యాంటీ బడీలు పోతాయా ? అన్న అంశం పై కొంతమని శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన సారాంశాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామువ్యాక్సిన్ తీసుకున్న తరువాత కాలిఫోర్నియా లో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ముఖ్యంగా గదులలో ఉన్నవారిలో మాస్క్ అవసరమా ? అన్న అంశంపై కూడా పరిశోధకులు పరిశోదనలు నిర్వహించారు. పరిశోధకులు చేసిన పరిశోధనలలో 4 రకాల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎవరి కైతే కోవిడ్ వల్ల స్ట్రోక్స్ వచ్చాయో వారు ఎక్కువరోజులు మాస్క్ వాడారని దీర్ఘకాలం పాటు సి డి సి విటమిన్ డి లోపం తో పాటు కోవిడ్19 బారిన పడ్డారు . మీరు ఇప్పటికే కోవిడ్ బారిన పడి ఉంటె మీ శరీరంలో సహజంగా ఉన్న యాంటీ బాడీలు 2౦ నెలల తరువాత కోల్పోతారని నిపుణులు కనుగొన్నారు. నూతన పరిశోదన ప్రకారం చేసిన సూచనలు,నిపుణుల అధ్యనం లో కనుగొన్న అంశాలను తక్షణం అప్రమత్తం గా ఉండాలని ఇన్ఫెక్షన్ నుండి రక్షణ పొందాలంటే కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలకం కోవిడ్ నివారణలో ఒక ఎత్హుగడగా మాత్రం చెప్పవచని నిపుణులు అభిప్రాయ పడ్డారు.
ఈ పరిశోదనలో ప్రజలు యాంటీ బాడీలు కోవిడ్ తరువాత చుట్టూ ఉంటాయని ఆ తరువాత మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఉందొ లేదో తెలియదు. శరీరంలో సహజంగా ఉండే యాంటీ బాడీలను సంరక్షించుకోవడం అవసరమని కాలి ఫోర్నియా విశ్వ విశ్వ విద్యాలయానికి చెందిన ఇమ్యునలజిస్ట్ డాక్టర్ ఒట్టో యాంగ్,లోస్ ఎన్జిలిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డేవిడ్ జేఫిన్ పరిశోదనలను సమీక్షించారు. ప్రజలలో కోవిడ్19 యాంటీ బాడీలు ఉన్నప్పటికీ మళ్ళీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. యు ఎస్ లో వ్యాక్సిన్ తీసుకొని వారిలో 816 మందివద్ద సేకరించిన రక్త నమూనా ల పై పరిశోదనలు నిర్వహించారు. కోవిడ్ 19 పోజిటివ్ ఉన్న వారిలో పరిశోధకులు యాంటీ బాడీలు 99 % ఉండాలని ఇప్పుడు ఎంత ఉందొ కనుగొన్నారు. వారిలో కోవిడ్ ఉన్న విషయం తెలిసినా 55% మందిని పరీజ్శించలేదు. ప్రతి ఒక్కరిలో కోవిడ్ 19 యాంటీ బాడీలు ఉన్నాయని. యాంటీ బడీలు కొంత కాలం పాటు ఉంటాయనిబాల్టీ మోర్ హోప్ స్కిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ డోర్రి సేగివ్ సహజంగా వచ్చే రోగనిరోదక శక్తి ఇమ్యూనీటిని యాంటీ బాడీలను సంరక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇమ్యునిటీ ని మదింపు చేయాలని. వ్యాక్సిన్ వెరిఫికేషన్ ఇమ్యునిటీ ఇన్ఫెక్షన్ పరిశీలించాల్సి ఉందని పేర్కొనారు. ఇప్పటికే యాంటీ బాడీల లెవెల్స్ శాశ్వతం కాదని నిపుణులు తేల్చి చెప్పారు. వారిలో ఇన్ఫెక్షన్ కు గురికావు ఖచ్చితమైన సాక్ష్యంగా యాంటీ బాడీలలెవెల్స్ క్లినికల్ సంరక్షణకు సంబంధం ఉంది. కోవిడ్ స్మ్రాక్షణలో వ్యాక్సిన్ ఒక కేవియట్ లాంటిదని. సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తి ని అవి సంరక్షిస్తాయని నిపుణులు గమనించారు.
ఈ అంశం పై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పరిశోదనలో ప్రచురించారు. ఇతర పరిశోదనలో కోవిడ్19 యాంటీ బాడీలు కేవలం 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చారు.నూతన పరిశోదనలో అందిన సమాచారం ప్రకారం కొన్ని వర్గాల ప్రజలలో ఒకే వర్గం లో సహజంగా యాంటి బాడీలు పడిపోతాయని యాంగ్ గుర్తించినట్లు తెలిపారు. మీలో సహజంగా ఉండే యాంటీ బాడీలు ఉంటె అంటే దాని ఆర్ధం మిమ్మల్ని మీరు ఇన్ఫెక్షన్ సోకకుండా సంరక్షిస్తుందని లేనోక్స్ ఆసుపత్రికి చెందినా స్పూలర్ హిల్ ఆసుపత్రికి చెందినా పల్మనా లజిస్ట్ డాక్టర్ లేన్ హీరోవిత్జ్ అన్నారు. కొన్ని నెలలలో మీరక్తంలో యాంటీ బాడీలు కోల్పోతారని ఈ అంశం పై అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఎలా సంరక్షించాలి? అన్నదే కీలక అంశమని హలో విన్జ్ అభిప్రాయ పడ్డారు. ప్రజలు ఎవరైతే కోవిడ్19 వ్యాధిలో తీవ్రంగా బాధపడ్డారో వారిలో ఎక్కువ మొత్తంలో యాంటీ బాడీలు ఉన్నప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని మీరు సంరక్షించుకోలేరు.అని నిపుణులు గుర్తించారు.
కోవిడ్ 19 నుండి బతికి బట్టకట్టిన వారిలో కొన్ని రకాల కణాలలో రోగనిరోధక శక్తి పెంచేందుకు ప్రయత్నించారు. వీరిలో యాంటీ బాడీలు ఇమ్యునిటీ వేరు వేరుగా ఉంటాయని.లేదా రెండూ ఉండవచ్చని హిలోవిట్జ్ అన్నారు. సార్క్ కోవిడ్ లో మాత్రమే యాంటీ బాడీలు న్యూక్లియో క్యార్ సిద్ సంరక్షణ సాధ్యమని కోవిడ్ నుండి కోలుకున్న వారిలో వ్యాక్సిన్ సహజంగా వచ్చిన ఇన్ఫెక్షన్లు,యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తాయి. కోవిడ్ 19 నుండి మిమ్మల్ని మీరు సంరక్షించు కోవాలంటే ఏదైనా చెయ్యవచ్గని విజ్ఞప్తి చేసారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని పబ్లిక్ ప్లేసులలో మాస్క్ తప్పనిసరిగామాస్క్ ధరించాలని యాంటీ బాడీలు పెంచుకోవాలని సామాజిక దూరం పాటించాలని, అనారోగ్యంగా ఉంటె ఇంటి వద్దే ఉండాలని నిపుణులు సూచించారు.