కోరోనా ముప్పు తప్పినట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణం లో మళ్ళీ కోరోనా ప్రపంచంలో దడ పుట్టిస్తుంది. ముఖ్యంగా కోరోనా మూడవ వేవ్ పెద్దగా లేదని డెల్టా వేరియంట్ కన్నా ఒమైక్రాన్ వేరియంట్ ప్రభావం పెద్దగా చూపక పోవడం తో కోరోనా కొత్తవేరియంట్ బి2 బి 1 పెద్దగా ప్రభావం ఉంటుందా లేదా అంటే కొందరు  కోరోనా ప్రభావం ఎక్కువగా ఉండబోదని. అయితే చైనాను ఊపేస్తున్న వేరియంట్ ఎక్ సి వేరియంటా,లేక బి1 ,బి 2 నా అన్నది నిపుణులు పరిశీలిస్తున్నారు. కోరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?కోవిడ్ డి జిట్స్  ల క్షణాలుఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కోరోనా వైరస్ లక్షణాలు ప్రతివ్యక్తిలో వేరు వేరు గా కనిపిస్తాయి. కొందరిలో జ్వరం,  జలుబు,ఒళ్ళు నొప్పులు  అలసట, ఉంటె ఇంకొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు.ఈ సందర్భంగా కోవిడ్ డిజిట్ అనే పేరు కోవిడ్ లక్షణాలలో భాగమే అని ఇది కేవలం చర్మానికి సంబందించిన అంశం గా పేర్కొన్నారు.

కోరోనా వైరస్ మహమ్మారి వచ్చి మూడేళ్ళు పూర్తి అయ్యాయి.ఇప్పుడు కోరోనా గురించిన అవగాహన ప్రతిఒక్కరిలో ఉందని సార్క్ కోవిడ్ 2 వైరస్ కేవలం శ్వాస నాడులనే కాదు మొత్తం ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపింది.శ్వాసతో సంబంధం ఉన్న లక్షణాలతో పాటు శరీరం, లోని ఇతర అవయవాల పై ప్రభావం చూపుతుంది.అదీ మన శరీరంలో ఉన్న పెద్ద భాగమే కలిసి ఉంటుంది. అదే చర్మం ఎప్పుడైతే మనకు జలుబు వచ్చిందో మనం దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇది మామూలు జలుబే లేదా ఫ్లూ అయి ఉండచ్చు.కోవిడ్19 లో జలుబు,దగ్గు తో పాటు చర్మం లేదా ఇన్ఫెక్షన్ కూడా ఉండచ్చు.అప్పుడు మనం అప్రమత్తం కాక తప్పదు.

కోవిడ్ చర్మం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

అనారోగ్య సమస్యలు వేరు కోరోనా వైరస్ శరీరం పై దాడి చేస్తుంది.అన్న విషయం మనం చెప్పలేం జ్వరం,గొంతులో గరగర,ముక్కు కారడం, వంటివి కోవిడ్ వచ్చింది అనేందుకు సంకేతాలు.చర్మం పై దద్దుర్లు వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే.ప్రస్తుతం అప్పుడు ఇప్పుడు శాస్త్రజ్ఞులు చర్మ సంబంధిత నిపుణులు కోవిడ్ 19 వ్యాపించడం వల్లే చర్మం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న విషయం.అంగీకరించక తప్పదు. ఈ కారణం గానే నాల్గవ వేవ్ చర్మం పై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ కారణం గానే వేరు వేరు రకాల చర్మాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు.

కోవిడ్ డిజిట్స్ అంటే ఏమిటి?

కోవిడ్ డిజిట్స్ అంటే చర్మ సంబంధిత సమస్యలతో ఏర్పడిన స్థితి.కోవిడ్ సోకిన కొంత మందిలో చూడవచ్చు.ఎన్ హెచ్ ఎస్ జాతీయ ఆరోగ్య సంస్థ కోవిడ్ డిజిట్స్ చేతి వేళ్ళు,పొట్ట భాగం లో వచ్చే వాపులు ప్రభావం ఉండవచ్చు.ఆయా చర్మం లో ఉండే రంగుని బట్టి చర్మం పై కొందరికి ఎర్రగా కొందరికి నల్లగా దద్దుర్లు,మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ పరిస్థితిని బిల్ బ్లాన్స్ అని తేల్చారు.సహజంగా చల్లటి వాతావరణం లో వస్తుంది.ఒకసారి వైరస్ తగ్గిపోతే దద్దుర్లు వాటికీ అవే తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.

కోవిడ్19 వచ్చిన వారిలో ఇతర రకాల రెషేస్...

యు కే కు చెందిన ఎన్ హెచ్ ఎస్ నివేదిక ప్రకారం ఇంతవరకు వివిదరాకల చర్మాల యొక్క స్థితి గతులను వెలువరించింది.ప్రాణాంతక వైరస్ కారణంగా దురదల తో కూడుకున్న దద్దుర్లు కలిసి ఉన్నాయి.వేసవి వేడిమి వల్ల వచ్చే దద్దుర్లు మాదిరిగా రేషేస్ వాటికి అవే వచ్చి కొన్ని రోజుల్లో తగ్గి పోతాయి.