.jpg)
మీ పిల్లలు ఇష్టపడుతున్నారు కదా..? అని వారు అడిగినప్పుడల్లా చాక్లెట్లు, చిప్స్ కొనిస్తున్నారా..? అయితే మీ చేతులతో మీరే మీ చిన్నారుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=KzGazNEEFYg




