ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్త్రీ లలో వచ్చే వివిదరకాల క్యాన్సర్ ను గుర్తించాలంటే మేత్రిమల్ రిస్క్ అయిడెంటి ఫికేషణ్ టెస్ట్ డబ్ల్యు ఐ డి టెస్ట్ ద్వారా మహిళల లో ఒకటి రెండు కాదు కాదు నాలుగు రకాల క్యాన్సర్స్ కు పరీక్షలు ఒకే సారి చేయవచ్చు ముఖ్యంగా డబ్ల్యు ఐ డి టెస్ట్ ద్వారా క్యాన్సర్ రాక ముందే నివారించేందుకు కొంత దోహదం చేస్తుంది. అని నిపుణుల అభిప్రాయం. నేచర్ జర్నల్ లో ప్రచురితమైన రిపోర్ట్ లో బ్రిటన్ శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా తొలి ఫలితంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఒక ప్రత్యేక మైన పరీక్ష లను  వృది చేస్తున్నారు. దీని సహకారం తో ఒకటి లేదా రెండు లేదా నాలుగు రకాల క్యాన్సర్ పరీక్షలు ఒకే సారి చేయవచ్చని తెలుస్తోంది.డబ్ల్యు.ఐ.డి పరీక్ష ఎలా పనిచేస్తుంది... ఈ పరీక్ష పద్ధతి పేరు  ఉమెన్ క్యాన్సర్ అయిడెంటీ ఫికేషణ్ టెస్ట్ ఈ పరీక్ష పాప్సీ మేయర్ పరీక్షతో  కలిసిన సెల్స్ డి ఎన్ ఏ  ను పరీక్షిస్తుంది.  ప్యాప్సి మేయర్ పరీక్ష లో మహిళల యోని లో ఒక యంత్రం అమర్చి కొన్ని సెల్స్ ను తీసుకుంటారు. దీనిద్వారా క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు.ఇది సర్వైకల్ క్యాన్సర్ ను పరీక్షించేందుకు ఒక పద్ధతి డబ్ల్యు ఐ డి ద్వారా సేకరించిన స్యామ్ ఫిల్ లో  ఓవరియన్ ఏండో   మెట్రిమల్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేస్తారని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

పరిశోదన ఏం చెపుతోంది ?...

యూరప్ కు చెందిన శాస్త్రజ్ఞులు 15 సెంటర్లలో 2,౦ ౦ ౦  మంది మహిళల పై పరిశోదనలో వీరి అందరి వద్ద సర్వైకల్ సేల్స్ పరీక్షించగా పరీక్షలో డి ఎన్ ఏ విశ్లేషించగా దీనిసాహాకారం తో వారి జెనెటిక్ మూల కణాలు చరిత్ర తెలుస్తోంది. దీని ఆర్ధం మహిళలు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ? ఈ పరీక్ష ద్వారా మరింత ఉపయోగ పడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశోదకులు ఏమంటున్నారు.?...

పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం రక్తపరీక్ష,అల్ట్రా సౌండ్ , ఓవేరియన్ ఏండో మెట్రి మల్ క్యాన్సర్ ను త్వరగా గుర్తించలేము వీటి గురించిన పూర్తి అవగాహన తెలుసుకునే లోపే ఆలస్యం చేసిన కొద్దీ మరింత ఆలస్యం అయిపోతుంది.అందుకోసం సకాలం లో రోగికి  చికిత్స చేయలేక పోతున్నాము. డబ్ల్యు ఐ డి లో పరీక్ష ద్వారా మహిళలకు క్యాన్సర్ తో పోరాడేందుకు అత్యంత కీలకంగా కాగలదని ఒక సాదనం గా ఉపయోగపడగలదు.

మహిళల లో వచ్చే 4 రకాల క్యాన్సర్ లు...

ఓవరియన్ క్యాన్సర్ ...

ఒవరియన్ క్యాన్సర్ ప్రపంచం లో చాలా ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంటున్న క్యాన్సర్ 75% ఓవేరియన్ క్యాన్సర్ చివరి స్టేజిలో గుర్తిస్తున్నారు.

బృస్ట్ క్యాన్సర్ వక్షోజాల క్యాన్సర్...

భారత్  లాంటి దేశాల లోని మహిళల లో వచ్చిన క్యాన్సర్ లలో 2 7 % బ్రస్ట్ వక్షోజాల క్యాన్సర్ చాలా చిన్న వయసున్న పిల్లలలో ఈ లక్షణాలలో కనిపిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు ఉంటున్నారు.

సర్వైకల్ క్యాన్సర్...

ప్రపంచ వ్యాప్తం గా ప్రతి నిమిషానికి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా కేసులలో అభివృద్ది చెందిన చెందుతున్న దేశాలలో గుర్తించి న ల్ట్లు  తెలుస్తోంది అంటే భారత్- చైనా దేశాలలో పరిస్థితి మరింత దీనంగా తయారయ్యిందని నిపుణులు పేర్కొన్నారు.

ఏండో మెట్రి మల్ క్యాన్సర్...

55 సంవత్సరాల పై బడిన వారిలో ఈ క్యాన్సర్ వస్తుంది. హార్మోన్ లోపం కారణం గా తక్కువ వయస్సులో ఉన్న వారిలో పెరుగుతుంది. ఇలా కోణసాగితే భావిష్యత్తులో తక్కువ వయస్సులో ఉన్న మహిళలలో క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

ఒక్క టెస్ట్ నాలుగు క్యాన్సర్ల నిర్ధారణ.

 ప్రజలకు అందుబాటులోకి వస్తే  మహిళలు ఎదుర్కునే క్యాన్సర్ తో పోరాడవచ్చు.