.jpg)
అనీమియా అంటే మీకు తెలుసా- మన రక్తంలో అవసరం కన్నా హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం. ఈ సమస్య భారతీయుల్లో అందులోనూ ఆడవాళ్లు, చిన్న పిల్లలు మరియు యంగ్ బాయ్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల త్వరగా అలసి పోవడం, నీరసంగా ఉండడం, మెమరీ లాస్ అవడం, హెయిర్ లాస్ లాంటివి జరుగుతుంటాయి. మరి, ఇందుకు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?time_continue=3&v=b4Jv7Y3xXf0




