పోప్పాయ పండు తీసుకోడం వల్ల ఎన్నో ఆరోగ్యలబాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.
ఆహారం అరుగాదలకు పోప్పయా దోహదం చేస్తుంది.పన్ను నెప్పి నుంచి కొంత ఉపసమనం ఇచ్చేది పోప్పయా పండే అంటే ఆతిశాయోక్తి కాదు.మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేది పోప్పయా పండు మీ శరీరంలో ఉన్న గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పోప్పయా పండు తీసుకోవాల్సిందే.పపయా వాళ్ళ క్యాన్సర్ తగ్గిస్తుందని పూర్తి నమ్మకం. పోప్పయా మీశారీరం  సహజంగాపని చేయాలంటే  విటమిన్లు,మినరల్స్అందిస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాలుగా పోప్పయా అందరికీ పళ్ళలో మహారాణి గా పిలుస్తారు. క్రిస్టోఫర్ కొలంబస్ పోపయాను సహజంగా పోప్పయలో పపైన్ అనే దైజేషన్ ఎంజైం ఉండడం వల్ల దీనిని ఎక్కువగా వాడె వారని ప్రతీతి. ప్రోటీన్లు తక్కు వై నప్పుడు, మీశారీరంలో ఉన్న పెద్ద పేగులు చిన్న పేగులను పూర్తిగా శుభ్రం చేస్తుంది.

మీరు బరు తగ్గాలంటే పోప్పయా అద్భుతమైన సదనం అని చెప్పవచ్చు.పేగుల్లో ఉండే పురుగులను పోప్పయా తీసివేస్తుంది.పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ లను వాటి వల్ల వచ్చే సమస్యలను పరిశోధకులు పూర్తిగా పరిశోదించారు.పాపయా వక్షోజాల క్యాన్సర్ కు పేంక్రేయటిక్ క్యాన్సర్ కు నివారించడంలో సహకరిస్తుంది.పోప్పయా ననుండి ఫోలేట్ ,విటమిన్ సి,విటమిన్ ఇ ,పోప్పయా వాళ్ళ సుదీర్ఘకాలం నుండి మీరు ఎదుర్కుంటున్న ఆహారం సులభంగా జీర్ణమై సులభంగా విరేచనం కాకుండా బాధపఫుతున్నారో వారికీ సంపూర్ణ విరేచనం కాకపోవడం వంటి సమస్య నుండి విముక్తి లభిస్తుంది. పోప్పయా ఒక తోనిక్ లా పనిచేస్తుంది.అది మీ పొట్ట పెగులపను పూర్తిగా పీచు పదార్ధం అందం వల్ల మీ ఆహారం జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది.