శరీరంలో వచ్చే వివిదరకాల గాయాల వల్ల,చర్మం పై వచ్చే వివిదరకాల గాయాల వల్ల చీము పోరలోకి చేరుతుంది. ఆరకంగా మైక్రూర్ ఒర్గానిజమ్స్ పై దండయాత్ర చేస్తుంది.చర్మం పై వచ్చే చీము తరచుగా స్టే ఫి లోకో చసుస్ ఔరెఉస్ బాక్ట్రియా చర్మం లో గాయాలకు కారణం అవుతుంది. అయితే చీమును నివారించవచ్చు శరీరంలో గాయాలను తగ్గించడం ద్వారా లేదా దీర్ఘ కాలం అనారోగ్యం తో బాధపడుతూ మంచం పైనే జీవితాన్ని వెళ్ళ దీస్తున్న వారిలో బెడ్ సోర్స్ వచ్చే పుండు. వల్ల చీముజేరుతుంది. కాగా డయాబెటీస్ తో గా యమై తరువాత చీముచేరితే ఇన్ఫెక్షన్ ను తగ్గించడం అసాధ్యం.  డయాబెటిక్ ఫుట్ వల్ల వేలిని కాలి లో వస్తున్న చీమును నివారించడం అసాధ్యం ఒక్కోసారి కాలి కింది భాగం లో లేదా పై  భాగం  తొలగించాక్సి రావడం కేవలం చీమువల్లె  అనినిపునులు పేర్కొన్నారు. కాగా చీము ఒక్కోసారి తెల్లగా ఉండడం, పసుపు రంగులోకి మారడం వంటివి జరగవచ్చు. చీముజేరిన వ్యక్తి ఇబ్బందులు పడుతుంటే సమీపంలోని వైద్యునివద్ద చికిత్స చేసుకోవాలి.లేదా చీము ప్రాణాంతకం కావచ్చు. 

చీము లక్షణాలు...

చీము శరీరంలో చుట్టుపక్కల ఉన్న కణ జలాన్ని  ఇబ్బంది పెడుతుంది.ఇంఫ్లామేషణ్ కారణంగా సరిగా పనిచేయక పోవచ్చు. మైక్రూ ఒర్గానిజమ్స్ లో చీము విస్తరిస్తుంది. దీనివల్ల పెద్ద శరీరంలోని ఇతర భాగాలోకి చీముచేరవచ్చు.

చీము నిర్ధారణకు పరీక్ష...

చీముకు నిర్ధారణకు ప్రత్యేకమైన  నిర్ధారణ పరీక్షలేదు.  శరీరంలోని గాయాల ను గుర్తించడం ద్వారా అందులో ఇన్ఫెక్షన్ కు గల కారణాలను గుర్తించవచ్చు. 

చీముకు చికిత్స...

చీమును నివారించేందుకు యాంటి బాయిటిక్స్ చికిత్స చేస్తారు.ఒక్కోసారి చీము ఎక్కువగా ఉండే పక్షంలో దానిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు.