ఇన్సులిన్ కు వందవపుట్టిన రోజు...

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మేటాబాలిక్ డిజార్దర్ లలో ఒకటి డయాబెటేస్. జీవన మరణ సమస్యగా మారిన డయాబెటిస్ కు ఇన్సూలిన్ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇన్సులిన్ కనుక్కుని నేటికి వంద సంవత్చరాలు పూర్తి అయిన  సందర్భంగా డబ్ల్యు హెచ్ ఓఏ ప్రిల్ 1 4 ను నళినీ సాలిగ్రాం ఆరోగ్యా వరల్డ్. వ్యవస్థాపకురాలు స్వచ్చంద సేవాసంస్థ వ్యాపార కోణంలో కాకుండా ప్రపంచ ఆరోగ్యం కోసం ఉద్యమ స్పూర్తితో ఇన్సులిన్ ను  అందరికీ అందించే ప్రయత్నం చేసారు. 2౦21  ప్రపంచ కోవిడ్  సంబందిత అంశాలను గుర్తు చేసుకుంటోంది. ఈ రోజును అందరు గుర్తుంచుకోవాలి. ప్రపంచ మానవాళికి ఒక అద్భుతాన్ని అందించింది

ఈ అద్భుతం ఆవిష్కృత మై నేటికి వంద ఏళ్ళు దాటింది.ఇన్సూలిన్ ను కనుగొనడం ద్వారా ప్రాణం కపాడినట్లే అని చెప్పక తప్పదు. వైద్య రంగం లో హాల్ ఫేం గా నిలిచిపోతుంది యాంటీ బాయిటిక్స్, వ్యాక్సిన్లు, సాంకేతికత వృద్ధి చెందిన రోజులలో క్యాన్సర్ కు ధేరపీలు, తది తరాలాలో వృద్ధి సాధించాం.
దీనివల్ల నాణ్యతతో కూడుకున్న జీవితాన్ని అందించిన ఘనత శాస్త్రజ్ఞులదే వారి బాధను తగ్గించగలిగాం. కాబట్టి ఇప్పటికీ మనం జీవించగలుగుతున్నాం. టైపు 1 డయాబెటీస్ ను నిలువరించేందుకు డాక్టర్ ఫ్రెడ్రిక్ బెంటింగ్ చార్లెస్ బెంట్ వారి సహాయక బృందం అద్భుతాన్ని కనుగొన్నారు. 

డయా బెటిస్ జీవన మరణ సమస్య గా మారిన డయాబెటీస్ కు ఇన్సూలిన్ ప్రాణం పోసినట్లయింది అని చెప్పాలి. మిగిలిన 5౦౦  మంది మిలియన్ల ప్రజలు నేటికీ డయాబెటిస్ తో జీవిస్తున్నారు. టైప్2 డయాబెటిస్ కు శక్తి వంతమైన ఆయుధం ఈ సమస్యనుండి బయట పడడానికి మందులు మాత్రలు వాడే వారు కొందరైతే ఇన్సులిన్ ద్వారా డయాబెటిస్ ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఇన్సులిన్ ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్ర పరిణామాలాను నియంత్రించ లేమని అయితే డయాబెటిస్ వల్ల వచ్చే గుండె నొప్పి, కిడ్నీ సమస్యల వల్ల ఎప్పటికీ పాడై  పోకుండా కొంత మేర ఇన్సులిన్ సహకరిస్తుంది. డయాబెటీస్ వల్ల వచ్చే డయాబెటిక్ ఫుట్ డయాబెటిక్ నేఫ్రోపతి, డయాబెటిక్ న్యూరో పతి, వల్ల వచ్చే దీర్ఘ కాలిక సమస్యలు కంటి చూపు కోల్పోకుండా ఇన్సులిన్ సహకరిస్తుంది. డయాబెటిస్ నాన్ కామ్యునికేబుల్ డిసీజ్ దీని వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్, దీర్ఘ కాలిక ఊపిరి తిత్తుల సమస్యల తోపాటు మారో పది కారణాలు మరణానికి కారణ మౌతున్నాయి. శతాబ్దంగా వృద్ధి చెందు తున్న డయాబెటిస్ పై  పోరాడేందుకు మిలీనియంలో సాధించిన ఘనతగా చెప్పవచ్చు.

డయాబెటిస్ నిరోధం - చిన్న పరిష్కారం...

డబ్ల్యు హెచ్ ఓ లెక్కల ప్రకారం 8౦% గుండె సంబదిత వ్యాధులు.
              8౦% టైప్ 2 డయాబెటిస్ 
              4౦ % క్యాన్సర్లు 

జీవనశైలి మార్పు ద్వారా డయాబెటిస్ ను కొంతమేర పెరగకుండా నిరోధించ వచ్చు. సరైన సమయానికి తినడం, పొగతాగడం  మానేయాలి, శరీర వ్యాయామం చేయాలి. డయాబెటిస్ ను నివారించేందుకు చేసే క్లినికల్ ట్రైల్స్  కార్యక్రమం చేపట్టడం అవసరం. ప్రజా ఆరోగ్యం పై వైద్యం, ఆహారం శరీర వ్యాయామం ద్వారా డయాబెటిస్ ను నిరోధించ వచ్చు. ఒక రోజు చేస్తే పది సంవత్సరాల జీవన ప్రమాణం పెరుగుతుంది. 4 నాలుగు బిలియన్ల ప్రజలు నేడు నాన్ కమ్యునికేబుల్  డి సీజ్ తో బాధపడు తున్నారని ఈ సమస్యకు చికిత్స చేయడం అంత సులభం కాదని అన్నారు. దీనికి కారణం సమస్య చాలా పెద్దది. దీనిని నిరోధించాలంటే సులువైన పరిష్కారం ఆరోగ్యం లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా 
గమనించడం. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చెయడం. ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యు హెచ్ ఓ ప్రభుత్వాలకు డయాబెటిస్ నివారణ నిరోధానికి సహకరించేందుకు సిద్ధ మయ్యింది. ప్రత్యేకంగా యువతీ యువకులు స్థూల కాయం తగ్గించేందుకు దృష్టి పెట్టాలని సూచించింది. డయాబెటిస్ వంటి సమస్యపై డబ్ల్యు హెచ్ ఓ చేస్తున్న ప్రాయాత్నాన్ని ముందు చూపును ప్రతి ఒక్కరు అబ్భినందించాలి. 

చర్యలు ఒక్కటే మార్గం కాదు...

భారాత్ లో ప్రతి నలుగురిలో ముగ్గురికి డయాబెటిస్ తో బాధ పడుతున్నరాని, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అంచనా. 1౦ -2౦ సంవత్సరాల కు ముందే పస్చిమ ప్రాంతం  లోని ప్రజలు డయాబెటిస్ బారిన పడ్డట్టు సమాచారం. ప్రజా ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఇందుకోసం ఏమైనా చెయ్యాలి స్వచ్చంద సంస్థలు, నాయకులు, ప్రతిరోజూ డయాబెటిస్ నివారణకు ప్రయత్నం చెయడం అవసరం.
కోవిడ్ సమయంలో నివారణ చాలా ముఖ్యం అత్యవసరం. ఎందుకు అంటే ప్రజలు తమకు తెలియ కుండానే డయాబెటిస్ బారిన పడడం విచారకరం. 

ఇది చాలా ప్రమాదకరమైన డిజార్డర్ గా పేర్కొన్నారు. కోవిడ్ తరువాత అత్యంత ప్రమాదకరమైన దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్సులిన్ వందరోజుల పుట్టిన రోజు సందర్భాగ వైద్య రంగంలో అత్యంత ప్రభావ వంతమైన పరిణామం గా దీనికోసం శాస్త్రజ్ఞ్యులు పడిన తాపత్రయం, శ్రమ, కృషి, అభినందానీయం శ్లాఘనీయం ఇన్సులిన్ ను వ్యాపారాత్మక కోనాం లో కాక ఒక్కదాలార్ కు కూడా అమ్మరాదని, ఇన్సూలిన్ నాకోసం కాదు మానవాళి కోసం అన్నదే లక్ష్యంగా ముందుకు సాగారని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలన్న ఆలోచనతో కలిసి రావాలని సహక రించాలని డబ్ల్యు హెచ్ ఓ కోరింది. నగరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ స్థాయిలో అన్ని రంగాలవారు,సమాజంలోని, అన్ని వర్గాలు,విభాగాలు, తరువాత తరాన్ని, కాపాడాల్సిన బాధ్యత ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యతగా గుర్తించాలాని   అని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది.

వ్యక్తులు...

కోవిడ్ సమయంలో దానిదశ మార్చు కుంటోంది. ఆమార్పుకు అనుగుణంగా ప్రతిరోజూ కొన్ని చర్యలుచేపట్టాలి. మన ఆరోగ్యం పట్ల ముందు చూపుతోవ్యావహ రించండి.సరైన ఆహారం తీసుకోడం సరైన చర్యలు కార్యాచరణ అమలు చెయడం అవసరం.

కంపెనీలు...

నిత్యం నిర్ణయాలాతో పోరాడుతున్న  కార్మికులు, ఉద్యోగుల బధ్రత కల్పించాలి. కార్మికులు తిరిగి పనికి రావాలంటే మీకార్యాలయాల్లో ఆరోగ్యంగా ఉండాలి. పని చేసే ప్రదేశాలాలో కార్మికుల మానసిక ఆరోగ్యం ముఖ్యం. అప్పుడే మీశక్తి యుక్తులుమార్కెట్లో మీ లక్ష్యం నెరవేరడానికి వీలు అవుతుంది. డయాబెటిస్ నిరోదానికి పెద్ద సంఖ్యలో ప్రచారం అవగాహన కల్పించవచ్చు. 

విద్యా- స్వచ్చంద సంస్థలు...

మీరు ఓల ఉత్త మొత్తమమైన వృత్తిలో పవిత్రమైన వృత్తిలో పిల్లలకు జ్ఞానాన్ని అందిస్తూ వారిని చైతన్యం చేయగల శక్తి మీలో ఉంటుంది. స్వ్సచ్చంద సంస్థల సహకారం తో కలిసి పని చేస్తే దీర్ఘ కాలిక అనారోగ్యం పై విజయం సాధించవచ్చు.

సామాజిక సంఘాలు...

స్వచ్చంద సేవా సంస్థలు  తమ సేవలను అందిస్తు నప్పుడు ఆయా సంఘాల ద్వారా మిలియన్ల  స్త్రీలకు  పిల్లలకు పని చేసే ఉద్యోగులు ఆరోగ్యంగా  జీవించడానికి నూతన విధానాల ద్వారా మార్పు సాధించవచ్చు. వంద సంవత్సరాల కృషిని 1౦౦ మిలియన్లలో జీవించగలిగే ఇన్సూలిన్ అవసరం ఉన్నవారికి ఇవ్వడం ముఖ్యం. డయాబెటిస్ ను నివారించడం ద్వారా ఆరోగ్య జీవన ప్రమాణం పెంచవచ్చు.

సి ఎస్ అర్ ఫండింగ్...

కార్పోరేట్ సోషల్ రేస్పొంసిబులిటి ఫండ్ కింద పలు కార్యక్రమాలు చేపట్టే కోర్పోరేట్ సంస్థలు నాన్ కమ్యునికేబుల్ డిసీజ్ గ చెప్పబడే డయాబెటిస్ నివారణకు గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి స్వచ్చంద సంస్థల తో కలిసి పని చేయాలి కార్పోరేట్ రేస్పొంన్స్ బులిటీ ఫండ్ అందించాలి అని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ ప్రాణాలు హరించక ముందే మానవాళి ని కాపాడుకోడం మన అందరి బాధ్యత.