సంతానం లేనివారు ఈ నెల 13న సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తారు?
పెళ్లై.. ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగని వారికి... సుబ్రహ్మణ్యస్వామి పూజకు మించిన మార్గం లేదు. అసలు సుబ్రహ్మణ్యస్వామికీ సంతానానికి సంబంధం ఏంటి? అనేది తెలుసుకుంటే... ఒళ్లు పులకించకమానదు. సుబ్రహ్మణ్యస్వామి పూజ... శుక్రకణాల వృద్ధికి హేతువు. దీనికి చాలా ఉదాహరణలున్నాయ్. సుబ్రహ్మణ్యుడు సర్పాకారంలో ఎందుకుంటాడు? శుక్రకణాలు సర్పాకారంలో ఎందుకుంటాయ్? సర్పాలకూ మానవ శుక్రకణాలకు సంబంధం ఏంటి? ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=f95xkWi26cw