సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కోడిపుంజు ఎందుకో తెలుసా...?

 

కుమారస్వామి వాహనం ఏంటి? అనడిగితే టక్ మని నెమలి అని చెప్పేస్తాం. కానీ... కుమారస్వామికీ కోడి పుంజుకు కూడా అవినాభావ సంబంధం ఉంది. అదెలా? అనుకుంటున్నారా? అంతే కాదు... అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతం  ఏంటి? ఆయన తారకాసురుడ్ని ఏ విధంగా సంహరించాడు. నెమలి ఆయన వాహనం ఎలా అయ్యింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియో చూసి తెలుసుకోండి.

 


More Subrahmanya Swamy