Information about a powerful prayer dedicated towards Sai Baba of Shirdi sai kasht nivaran stotram sri sai nath mantras and slokas by teluguone

 

శ్రీ  సాయి  కష్ట  నివారణ  స్తోత్రం

 

ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ  నమః
ప్రథమం  సాయినాథాయ  నమః  

ద్వితీయ  ద్వాఆజాయ  -  రకామాయినే
తృతీయం  తీర్థ  రాజాయ 

చతుర్థం  భాక్తవత్సలే
పంచమం  పరమార్థాయ 

షష్టించ  షిర్డీ  వాసనే
సప్తమం  సద్గురు  నాధాయ  

అష్టమం  అనాథ  నాధనే
నవమం  నిరాడంబరాయ

దశమం  దత్తావతారమే

యతాని  దవమానాని  త్రిసంధ్యపదే  నిత్యం
సర్వకష్ట  భయోన్ముక్తో  సాయినతగురు  కృపా
(ఈ  సాయినాథ  కష్టనివారణ  స్తోత్రం  రోజుకు  3  సార్లు  11  పర్యాయములు  ఎవరు  పఠిస్తారో  వారి  సర్వ  కష్టాలు  తొలుగును)

                                        
---------------ఓం శ్రీ సాయి రాం---------------


More Stotralu