నవగ్రహధ్యానం

 

 

Navagraha Pooja Mantras are chanted to remove obstacles in life, In Hindu astrology, the Navagraha nine seizers or nine influencers, .... In modern Telugu

 

 

అథ సూర్యస్య ధ్యానం ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్|
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే||

అథ చన్ద్రస్య ధ్యానం శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్|
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్||

అథ కుజ ధ్యానం ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్|
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి||

అథ బుధ ధ్యానం సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్|
దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్  ||

అథ గురు ధ్యానం తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్|
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్||

అథ శుక్రస్య ధ్యానం సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్|
క్రౌం‍చాసనం హ్యసురసేవితపాదపద్మం శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్||

అథ శనేర్ధ్యానం నీలాం‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్|
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్||

అథ సైంహికేయస్య ధ్యానం శీతాంశుమిత్రాన్తకమీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుమ్|
త్రైలోక్యరక్షాప్రదంమిష్టదం చ రాహుం గ్రహేన్ద్రం హృదయే స్మరామి||

అథ కేతోశ్చ ధ్యానం లాఙ్గులయుక్తం భయదం జనానాం కృష్ణామ్బుభృత్సన్నిభమేకవీరమ్| కృష్ణామ్బరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపఙ్కజేऽహమ్||
 
ఇతినవగ్రహధ్యానం సంపూర్ణమ్


More Stotralu