మీనాక్షి స్తోత్రమ్

శ్రీవిద్యే శివ వామభాగ నిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథధి గురుస్వరూప విభవే చింతామణీ పీఠికా
శ్రీవాణీ గిరిజానుతాంఘ్రి కమలే శ్రీశాంభవీ శ్రీశివే
మధ్యాహే ముభయద్వజాధిప సుతే మాం పాహి మీనాంబికె !!


చక్రస్థే చతుర్ చరాచర జగన్నాథే జగత్పూజితే
వార్తాళీ పరదేవతా భయకరే వక్షోజా భారాన్వితే
వేద్యే వేదకళాప మౌళిగుళికే వే విద్యుల్లతా విగ్రహే
మధ్యే పూర్ణ సుధా రాసార్ధ్రు హృదయే మాం పాహి మినాంబికె !!

కోటిరాంగద రత్నకుండలధరే కోదండ బాణాంచితే
కోకాకార కుచద్వయోప విలసత్ ప్రాలంబి హారాంచితే
మద్దారిద్ర్య భుజంగ గారుడ ఖగే మాం పాహి మీనాంబైక్ !!


బ్రహ్మే శాచ్యుత గీయమాన చరితే ప్రేతసనాంతస్థితే
పాశాదంకుశ చాపబాణ కలితే బాలేందు చూడార్చితే !!
ముద్రారాధిత దైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే

గంధర్వామర యక్ష పన్నగ నుతే గంగాధ రాలింగితే
గాయత్రీ గరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే
ఖాతీతే ఖిం దారు పావక శిఖే ఖద్యోత కోట్యుజ్జ్వలే
మంత్రారాధిత దైవతే మునుసుతే మాం పాహి మినాంబికే !!


నాదే నారద తుంబురాద్య వినుతే నాదాంత నాదాత్మికే
నిత్యే  నీలవసాత్మికే నిరుపమే నీవార శూకోపమే
కాంతే కామకళే కదంబనిలయే కామే కారంతస్థితే
మద్విద్యే మ దభీష్ట కల్పలలితే మాం పాహి మీనాంబికే !!

వీణానాద నిమీలి తార్ధనయనే విప్రస్త చూళింభరే
తాంబూలారుణ పల్లవాధర యుతే తాటంక హారాన్వితే
శ్యామే చంద్రకళా వసంత కలితే కస్తూరికా పాలికే
పూర్ణే కైరవ బందురూప వదనే మాం పాహి మీనాంబికే !!


శబ్ద బ్రహ్మమయీ చరాచరమాయీ జ్యోతిర్మయీ వాజ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ
తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వరమయీ సదాశివమయీం మాం పాహి మీనాంబికే !!

మహిమాన్వితమైన స్తోత్రం ఇది ! సమస్త విద్యలయం దారితేరిన వాడుగ, అనంతభోగలాలసుడుగ రాణించుటకు; అన్ని విధములైన అపశ్రుతులను అణగార్చుటకు ఈ మీనాక్షి స్తోత్రమును మించినది మరొకటి లేదు.


More Durga Devi