స్వస్తివాచకం - గురువందనం

 

శ్రీ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు  
శ్రీ శంకరాచార్య శ్రీ  చరణయో:ప్రణామా:

           శ్రీ  గురుభ్యోనమ:

శ్రీ మహాత్రిపుర సుందరీసమేత       శ్రీచంద్రమౌళీశ్వరాయనమ:

    స్వస్తిశ్రీ మదఖిలభూమండలాలంకార     , త్రయస్త్రింశత్కోటి దేవతా సేవిత

శ్రీ కామాక్షీదేవి సనాధ శ్రీ మదేకాంమ్రనాధ 

శ్రీ మహాదేవీసనాథ  శ్రీ హస్తిగిరినాధ  

సాక్షాత్కార పరమాధీష్టాన

సత్యవ్రతనామాంకిత కాంచీదివ్యక్షేత్రే, 
శారదామఠ సుస్తితానాం, 

అతులిత సుధారస మాధుర్య, కమలాసన కామినీ

 ధమిల్ల సంప్రుల్ల మల్లికా మాలికా నష్యన్ద
 మకరంద ఝరీ, సౌవస్తిక వాంఙ్నిగుంభ,

 విజ్రుంభణానంద తుందిలిత మనీషీమండలానాం, 

అనవరతాద్వెత విద్యావినోద రసికానాం, 

నిరంతరాలంక్రృత శాంతి దాంతి భూమ్నాం, 

సకల భువనచక్ర ప్రతిష్టాపక

శ్రీ  చక్ర ప్రతిష్టావిఖ్యాత యశోలంక్రృతానాం, 

నిఖిల పాషండ షండ కణ్టకోధ్ఘాటనేన,

విశదీక్రృత వేద వేదాన్తమార్గ
 షణ్మత ప్రతిష్టాపకాచార్యాణాం, 

 శ్రీ మత్పరమహంస  పరివ్రాజకాచార్యవర్య జగద్గరు శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యాణాం,

 అధిష్టానే  సింహాసనాభిషిక్త, 

శ్రీ మత్ చంద్రశేఖరేంద్రసరస్వతీసంయమీంద్రాణాం,
 
అంతే వాసివర్య
 శ్రీ మత్ జయేంద్ర సరస్వతీసంయమీంద్రాణాం, 

అంతే వాసివర్య
శ్రీ మత్శంకరవిజయేంద్రసరస్వతీ
 శ్రీ పాదానాంచ చరణనలిణయో:
సప్రశ్రయం సాంజలి బంధంచ నమస్కుర్మ:!!

*************


శ్రీ కామాక్షీ ధ్యానశ్లోకము-

చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ
కాంచినిలయా మే। చిరతర సుచరిత సులభా
చిత్తం శిశిరయతు చిత్సుధాధారా ।।


గురుత్రయ ప్రార్ధనా శ్లోకములు
*****'***


అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణమ్ ।
 శ్రీ చంద్రశేఖర గురుప్రణమామి ముదాన్వహమ్।।

అద్వైతానుభవాభీతి ప్రాపకాయ శివాత్మనే।
కల్యాణకల్పతరవే జయేంద్రగురవే నమ:।।

వేదాంత పీయూషభరార్ద్ర రూపం
లోకైకదీపాయి తవాక్ప్రసారమ్।
కారుణ్యసింధుం సతతం నమామి
శ్రీ  దేశికేంద్రం విజయేంద్రదేవమ్।।


నమస్తే శంభవేతుభ్యం - విజయేన్ద్ర స్వరూపిణే!
జ్ఞానానన్ద స్వరూపాయ - కామకోటి మఠాధిప!!1!

నమస్తేస్తు మహేశాయ -  దివ్యభావ ప్రకాశినే!
అతిసౌమ్య స్వరూపాయ - విజయేన్ద్రాయ తే నమః!!2!

శివతత్త్వ ప్రభోదాయ - విజేత్రే సర్వకిల్బిషమ్!
ఇన్ద్ర శ్రీవరప్రదాయాస్తు - నమో అనన్తాని సర్వదా!!3!

అతిసౌమ్యాయ దివ్యాయ - దివ్యభావ ప్రకాశినే!
చన్ద్రశేఖరనిష్ఠాయ - విజయేన్ద్రాయ తే నమః!!4!

జయేన్ద్రో దేశికోయస్య - చన్ద్రమౌళిశ్చ దేవతా!
జ్ఞానానన్ద స్వరూపో యః - శజ్ఞ్కరః శం కరోతు నః!!5!

 


More Durga Devi