మహాలయ అమావాస్య 2011

(Mahalaya Amavasya 2011)

 

ఈరోజు మహాలయ అమావాస్య. అంటే రేపటినుంచి శరన్నవరాత్రులు ఆరంభమౌతాయి. మహాలయ అమావాస్యకు ఒక ప్రాముఖ్యత ఉంది. పితృ దేవతలకు పిండం పెడతారు. ఈరోజుకు, పితృ దేవతలకు సంబంధం ఏమిటి...మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పిండం ఎందుకు పెట్టాలి - అనే అంశాలను శ్రీ తిరుప్పావై కోకిల మంజులశ్రీగారు ఎంత వివరణాత్మకంగా చెప్తున్నారో చూడండి...


More Others