శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం

 

complete information about guru astottara satanama Stotram all devotional stotrams in telugu teluguone

 

1     గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః
       గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాంగురురవ్యయః
   జేతా జయంతో జయదో జీవోజ్నంతో జయావహః
      అంగీరసోజ్ధ్వ రాసక్తో వివిక్తోజ్ధ్వరకృత్పరః
   వాచస్పతిర్ వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచాక్షణః
      చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖండిజః
4    బృహద్రథో బృహద్భాసుర్బృహస్పతిరాభీష్టదః
       సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః
5    గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోజ్నఘః
      ధీవరో ధిషణో దివ్యభూషోణో దేవపూజితః
   ధనుర్ధరో దైత్యహంతా దయాసారో దయాకరః
      దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసంభవః
7    ధనుర్మీనాధిపో దేవో ధనుర్భాణధరో హరి:
      అంగీరసాబ్జసంజాతః అంగీరసకులసంభవః
   సింధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణః చతుర్భుజః
      హేమాంగదో హేమవపుర్హేమభూషణభూషితః
   పుష్యనాథః పుష్యరాగమణిమండలమండితః
      కాశపుష్పసమానాభః కలిదోషనివారకః
10    ఇంద్రాదిదేవోదేవేశో దేవతాభీష్టదాయకః
        అసమానబలః సత్త్వ గుణసంపద్విభాసురః
11    భూషరాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః   
        ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః
12    సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః
        సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః
13    ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః
        సదానందః సత్యసంధః సత్యసంకల్పమానసః
14    సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాంతవిద్వరః
        బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః
15    సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంపదః
        ససురాసురగంధర్వపందితః సత్యభూషణః
16    నమః సురేంద్రవంద్యాయ దేవాచార్యాయ తే నమః   
        నమస్తేజ్నంతసామర్థ్య వేదసిద్ధాంతపారగః
17    సదానంద నమస్తేస్తు నమః పీడాహరాయ చ
        నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే
18    నమోజ్ద్వితీయరూపాయ లంబకూర్చాయ తే నమః
        నమః ప్రకృష్ణనేత్రాయ విప్రాణాంపతయే నమః
19    నమో భార్గవశిష్యాయ విపన్నహితకారిణే
        నమస్తే సురసైన్యానాంవిపత్చిద్రానకేతవే
20    బృహస్పతి: సురాచార్యో దయావాన్ శుభలక్షణః
        లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః
21     సర్వేశః సర్వదాతుష్ట: సర్వదః సర్వపూజితః
         అక్రోధనో మునిశ్రేష్ఠో దీప్తికర్తా జగత్పితా
22     విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరాయోనిజః
         భూర్భువోధనసదాసాజభక్తాజీవో మహాబలః
23     బృహస్పతిః కాశ్యపేయో దయావాన్ శుభలక్షణః
         అభీష్టఫలదః శ్రీమాన్ సుభద్గర నమోస్తు తే
24     బృహస్పతిస్సురాచార్యో దేవాసురసుపూజితః
         ఆచార్యోదానవారిష్ట సురమంత్రీ పురోహితః
25    కాలజ్ఞః కాలఋగ్వేత్తా చిత్తదశ్చ ప్రజాపతిః
        విష్ణు: కృష్ణః సదాసూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః


More Stotralu