Information about story of ramayana in one slokam eka sloki ramayanam,

 

ఏకశ్లోక రామాయణమ్....

 

శ్లో!! ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం
    వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణమ్
  వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం
 పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతర్ధి రామాయణమ్!!


More Stotralu