స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు నిజ జ్యేష్ఠమాసం
తిధి:షష్టి:ఉ:09.38వరకు
వారం: సోమవారం
నక్షత్రం:పూర్వాభాద్ర:మ.12:55వరకు
వర్జ్యం:రా:10.28-12.03వరకు
దుర్ముహూర్తం:మ.12.29-01.21వరకు
అమృతకాలం:ఉ:04.48-06.15వరకు
రాహుకాలం:ఉ:7.30-09.00వరకు
సూర్యోదయం :ఉ 5.33
సూర్యాస్తమయం : సా 6.35