స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు నిజ జ్యేష్ఠమాసం
తిధి:చవితి:ఉ:09.45వరకు
వారం : శనివారం
నక్షత్రం:ధనిష్ఠ:ఉ:11.45వరకు
వర్జ్యం:రా:07.12-08.51వరకు
దుర్ముహూర్తం:ఉ.05.33-07.17వరకు
అమృతకాలం:తె:05.08-06.15వరకు
రాహుకాలం:ఉ: 09.00-10.30వరకు
సూర్యోదయం : ఉ 5.33
సూర్యాస్తమయం : సా 6.35