స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక నిజ జ్యేష్ఠమాసం
తిధి:తదియ:ఉ:09.03వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:శ్రవణం:ఉ:10:24వరకు
వర్జ్యం:మ:.02.37-04.19వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.04-09.04వరకు
అమృతకాలం:రా:12.46-02.27వరకు
రాహుకాలం: ఉ10.30-12.00 వరకు
సూర్యోదయం: ఉ 5.33
సూర్యాస్తమయం : సా 6.35



